భద్రముగా సమాధిపైన పెద్ద రాతిని ఉంచిరి భటులు (2)
ముద్ర వేసి రాత్రి అంతా (2) నిద్ర లేక కావలియుండ ||లేచినాడురా||
పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు (2)
నరక బాధ లేదు మనకు (2) పరమ తండ్రి యేసు ప్రభువు ||లేచినాడురా||
యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం (2)
యేసునందే ఆత్మ శాంతి (2) యేసునందే మోక్ష భాగ్యం ||లేచినాడురా||
పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు (2)
పాపులను ప్రేమించినాడు (2) ప్రాణ దానము చేసినాడు ||లేచినాడురా||
యేసు మరణమును జయించెను
Lechinaaduraa
Samaadhi Gelachinaaduraa (2) Yesu
Bhadramugaa Samaadhipaina
Pedda Raathini Unchiri Bhatulu (2)
Mudra Vesi Raathri Anthaa (2)
Nidra Leka Kaavaliyunda ||Lechinaaduraa||
Paapa Bhaaramu Ledu Manaku
Marana Bhayamu Ledu Manaku (2)
Naraka Baadha Ledu Manaku (2)
Parama Thandri Yesu Prabhuvu ||Lechinaaduraa||
Yesunande Rakshana Bhaagyam
Yesunande Nithya Jeevam (2)
Yesunande Aathma Shaanthi (2)
Yesunande Mokshya Bhaagyam ||Lechinaaduraa||
Paapulakai Vachchinaadu
Paapulanu Karuninchinaadu (2)
Paapulanu Preminchinaadu (2)
Praana Daanamu Chesinaadu ||Lechinaaduraa||