Home P.Naveen kumar ✍ Kanniti paryanthamu aa nimusham కన్నీటి పర్యంతము ఆ నిమిషం Kanniti paryanthamu aa nimusham కన్నీటి పర్యంతము ఆ నిమిషం personly March 20, 2023 1 share కన్నీటి పర్యంతము ఆ నిమిషం కలవరమే ప్రతి గుండెలో ఆ క్షణం} 2 చూడలేక కొందరు చూసి మరికొందరు సత్యాన్ని తప్పించి స్వార్థానికి చోటిచ్చి అవమానపరిచినారు నిన్ను అవహేళన చేసినారు నిన్ను } 2 || కన్నీటి పర్యంతము || బంధాలే కనుమరుగు ఆ సమయాన మనస్సాక్షి మరుగుపడిన ఆ స్థితిలోనా } 2 లెక్కింప లేని మేలులెన్నో చేసినా లెక్క తప్పిపోకుండా కొరడాలతో కొట్టిరి } 2 శిరముపై ముళ్ళు గుచ్చి నిన్ను అపహసించిరి || కన్నీటి పర్యంతము || స్వస్థతలెన్నో చేసిన ఆ చేతులలో వెలుగుకు నడిపిస్తున్న ఆ పాదాలలో } 2 పదునైన మేకులతో సిలువకు నిన్ను కొట్టి కరుణ లేని ముష్కరులు సిలువ వేసినారు } 2 ప్రక్కలోన బళ్ళెమును గ్రక్కునదించారు || కన్నీటి పర్యంతము || వీరిని క్షమియించుమని తండ్రిని వేడితివి బంధాలు బాధ్యతలు గుర్తు చేసితివి} 2 ప్రేమను మించినది లేదని నీవే తెలిపితివి ఆ ప్రేమను సిలువలో నీవే చూపించితివి } 2 తండ్రి చిత్తమునకు నిన్ను అప్పగించుకొంటివి || కన్నీటి పర్యంతము || Kanniti paryantamu aa nimisham kalavarame prathi gundelo a kshanam } 2 Chudaleka kondaru chusi marikondaru satyanni tappinchi svarthaniki choticchi Avamanaparicinaru ninnu avahelana chesinaru ninnu } 2 || Kanniti paryantamu || Bandhale kanumarugu a samayana manassakshi marugupadina a sthitilona } 2 lekkimpa leni melulenno chesina lekka tappipokunda koradalato kottiri } 2 siramupai mullu gucchi ninnu apahasinciri || Kanniti paryantamu || Svasthatalenno chesina aa chetulalo veluguku nadipistunna aa padalalo } 2 padunaina mekulato siluvaku ninnu kotti karuna leni muskarulu siluva vesinaru } 2 prakkalona ballemunu grakkunadincharu || Kanniti paryantamu || Veerini kshamiyinchumani thandrini vedithivi bandhalu badhyatalu gurtu chesithivi } 2 premanu mincinadi ledani nive telipitivi aa premanu siluvalo nive chupinchithivi } 2 thandri chittamunaku ninnu appaginchukontivi || Kanniti paryantamu || కన్నీటి పర్యంతము ఆ నిమిషం Kanniti paryanthamu aa nimusham Tags Anjanasowmya 🎤Good Friday ▤P.Naveen kumar ✍ Facebook Twitter Whatsapp Newer Older
చాలా మంచి పాట .. మీ సేకరణలకు వందనం
ReplyDelete