నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యానీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2)దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యానజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు||గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవామూగవాడినయ్యా నా స్వరమునీయవా (2)కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు||లోకమంత...
విలువైనది నీ ఆయుష్కాలంతిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలందేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది||
బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినాదొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినానీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిననీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజునపరలోకపు దేవుడు నీకిచ్చిన...