Yehova neetho melulanu yela varnimpa galanu యేహోవా నీతో మేలులనుఎలా వర్నీంప గలను


Song no:

యేహోవా నీతో మేలులనుఎలా వర్నీంప గలను 
కీర్తితింతును నీతు ప్రేమను
దేవ అదియందు మధురం  
దైవం నీవయ్య పాపని నేనయ్యనీతు
రక్తంతో నన్ను కడుగూ 
జీవం నీవయ్య జీవితం నీధయ్యనీతో సాక్షిగా
నన్ను నీలుపూ  కారణముతో నా పరీసత్తున
నీతో ఆత్మాతో నన్ను నీంపు  మరనాత యేసునాధనీదు రాజ్యములో నన్ను చేర్చు  
 ( యేహోవా నీతో మేలులను...) 
1.ఘనుడా సేవ ధరుడాఅముల్యం నీధు వృధిరం... ( 2 )  నిన్ను ఆరాదించి బ్రతుకు ధన్యం
నీతో మట్లాడుటయే నాకు వాక్యం  
మహోన్నతూడా నీకె స్తోత్రం సర్వోన్నతుడా
నీకె సల్వం    ( యేహోవా నీతో మేలులను...) 
2.ప్రియుడా ప్రాణ ప్రియుడా -మరమే నీదు స్నేహం ... ( 2) మా రక్షణకై పరమును వీడెమా విమోక్షనకై క్రయధనమాయే  మ్రుత్యుంజయుడా
నీకె స్తోత్రం పరమాత్ముడా నీకె సర్వం   

 “యేహోవా నీతో”                              ” దైవం నీవయ్య

Yesu venta nadisthey paralokam sathanu janta nadisthey narakalokam యేసు వెంటనడిస్తే పరలోకం సాతాను జంట నడిస్తే నరకలోకం


Song no:

యేసు వెంటనడిస్తే పరలోకం
సాతాను జంట నడిస్తే నరకలోకం
ఇక్కడే రుచి చూస్తావు తెలుసుకో
ఇప్పుడే నీ నిర్ణయము తేల్చుకో
1.సాతాను అంటే ఎవరోకాదు
నీలోఉన్ననేనుఅనేఅహమేఅనేఅహమే
స్వార్ధమేఅదిసర్పమేకాటువేయకకన్నుమూయదే
2.యేసుఅంటేఎవరోకాదు
నీలోఉన్నపరిశుద్ధాత్ముడేపరమాత్ముడే
కృపాసత్యసంపూర్ణుడేక్షమాప్రేమాపరిపూర్ణుడే

Yesu nee mataluna jivithaniki kottha batalu యేసు నీమాటలు-నాజీవితానికి క్రొత్తబాటలు


Song no:

యేసు నీమాటలు-నాజీవితానికి క్రొత్తబాటలు "2"
నాపాదములకుదీపంనాత్రోవలకువెలుగు "2"
నీవాక్యమేనన్నుబ్రతికించెను "2"      "యేసు"
1. నావారునన్నునిందించిఅపహసించగ-

ఏత్రోవలేకతిరుగుచుండగ "2"
నీహస్తముతోఆదరించితివి-నీకౌగిలిలోహత్తుకొంటివి "2" "యేసు"
2. నీశిలువరక్తముతోనన్నుశుద్దిచేసి-నీరాజ్యములోచేర్చుకొంటివి "2"
నీవాక్యముతోబలపరచితివి...- నీసువార్తచాటింపభాగ్యమిచ్చితివి "2"          "యేసు"

Yesutho tiviganu podhama adduga vacchu vairi gelvanu యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చువైరి గెల్వను


Song no:

యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చువైరి గెల్వను
యుద్ధనాదంబుతోబోదము            ||యేసుతో||
1.రారాజు సైన్యమందు చేరను ఆరాజు దివ్య సేవచేయను ||2||
యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా ||2||
యేసుతోఠీవిగానువెడలను           ||యేసుతో||
2.విశ్వాసకవచమునుధరించుచుఆరాజునాజ్ఞమదినినిల్పుచు ||2||
అనుదినంబుశక్తినిపొందుచున్నవారమై ||2||
యేసుతోఠీవిగానువెడలను           ||యేసుతో||
3.శోధనలుమనలచుట్టివచ్చినాసాతానుఅంబులెన్నితగిలినా ||2||
భయములేదుమనకికప్రభువుచెంతనుందుము ||2||
యేసుతోఠీవిగానువెడలను           ||యేసుతో||
4.ఓయువతియువకులారాచేరుడిశ్రీయేసురాజువార్తచాటుడి ||2||
లోకమంతఏకమైయేసునాథుగొల్వను ||2||
సాధనంబెవరునీవునేనెగా            ||యేసుతో||

Yesutho nadichi velledham anni thavulalo యేసుతో నడచివెళ్లెదం అన్ని తావులలో


Song no:


యేసుతో నడచివెళ్లెదం అన్ని  తావులలో
యేసుతో కూడా  నుండెదం అన్ని  వేళలో
1.రూపాంతర కొండనెక్కెదం  -యేసుప్రభుని మహిమ చూచెదం    
తండ్రి  స్వరమును చెవినబెట్టెదం    
ఆనందం అనుభవించెదం
2. కల్వరిగిరి  పైకి  వెళ్ళెదంయేసుని అనుసరించి సాగెదం
సిలువ   శ్రమలో పలుపొందెదం  -భయపడక   నిలిచియుందెదం 

Deva na deva nannela vidichithivi nannu దేవా నా దేవా నన్నేల విడిచితివి నన్ను


Song no:


దేవా నా దేవా నన్నేల విడిచితివి నన్ను రక్షింపవు - నా మెురను వినవేల ||దేవా||
1.
బదులేల చెప్పవు - అది బాధలో వున్నాను - మానవుడనే - కాదు దేవా దేవా - నా దేవా మంటి పురుగును దేవా ||దేవా||
2.
ప్రజలెల్ల నన్ను చూచి - పరిహాస మాడెదరు - నాకు దూరము కాకు దేవా - నా దేవా - నన్ను విడువకుమెా దేవా ||దేవా||
3.
భాషాను వృషభము బలమైన సింహాలు - వన్య మృగములు నన్ను వెంటాడే దేవా - నా దేవా నన్ను విడువకుమెా దేవా ||దేవా||

Yese na kapari yese na upiri yese na jivana యేసే నా కాపరి యేసే నా ఊపిరి యేసే నా జీవన


Song no:

యేసే నా కాపరి యేసే నా ఊపిరి యేసే నా జీవన అధిపతి యేసే నా కాపరి యేసే నా ఊపిరి యేసే నా జీవన అధిపతి
1.పచ్చిక బయళ్ళలో పరుండ జేశాడు శాంతిజలములకు నడిపించుచున్నాడు నాప్రాణమునకు సేద దీర్చాడు తన నీతి మార్గములో నడిపించుచున్నాడు నిత్య జీవమును నాకు ఇచ్చాడు
2.గాఢాంధ కారములో వెలుగైయున్నాడు శత్రువుల యెదుట విందును నాకిచ్చెను నూనెతో నా తలనంటియున్నాడు బ్రతుకు దినములో క్షేమము నాకిచ్చెను అపాయమేదైనను నాయొద్దకు రానేరాదు