Yesayyaku mementho priyamaina varamu యేసయ్యకు మేమెంతో ప్రియమైన వారము


Song no:


యేసయ్యకు మేమెంతో ప్రియమైన వారము
తండ్రి ప్రేమించిన దేవుని పిల్లలము
దేవునికి ప్రియులము-దేవుని పిల్లలము
1.ఆయన అరచేతిలోచెక్కబాడినవారము    
ఆయన పోలికలో చేయబడినవారము
2.ఆయన రక్తంలోకడగబడినవారము   
ఆయన నామంలో నిలువబడినవారము       

Yesu prabhu ni charanam na aathmaku saranam యేసుప్రభు నీ చరణం నా ఆత్మకు శరణం


Song no:


యేసుప్రభు నీ చరణం నా ఆత్మకు శరణం ||యేసు||
1.
నీ ప్రేమకధా శ్రవణం నీ శుభ నామ స్మరణం - నా జీవన తరుణోపాయం నా యాత్రకు నిరపాయం ||యేసు||
2.
నీ దివ్య సిలువ మరణం నా నవ్య జీవకిరణం - నీ శాంతి కాంతినిలయం - నా హృది నీ దేవాలయం ||యేసు||

Yesayya na pranamu na pranamu nidheynayya యేసయ్యా నాప్రాణము నాప్రాణము నీదేనయ్యా


Song no:


యేసయ్యా నాప్రాణము నాప్రాణము నీదేనయ్యా నాయేసయ్యా నాకున్న సర్వము నీదేనయా నాదంటు ఏది లేనే లేదయా
1.నా తల్లి గర్భమున నేనున్నపుడేనీహస్తముతో నను తాకితివేరూపును దిద్ది ప్రాణము పోసినను
ఇల నిలిపిన నా యేసయ్యా
2.బుద్దియు జ్ఞానము సర్వసంపదలుగుప్తమైయున్నవి నీ యందేజ్ఞానము నిచ్చి ఐశ్వర్యముతోనను ఇల మలచిన నాయేసయ్యా
3.లోకములో నుండి నన్ను వేరు చేసినీదు ప్రేమతో ప్రత్యేక పరచిఅబిషేకించి ఆశీర్వదించినను
ఇల నడిపిన నా యేసయ్యా

Devuni goppa premaku kalambu thelpa jaladhu దేవుని గొప్ప ప్రేమను-కలంబు తెల్పజాలదు


Song no:


1. దేవుని గొప్ప ప్రేమను-కలంబు తెల్పజాలదు
అత్యున్నత నక్షత్రమున్-అధోగతిన్ ఆవరించున్
నశించు జాతిన్ రక్షింపన్-సుతుని బంపెను
పాపంబు నుండి పాపికి-విశ్రాంతి దూరంనుంచి
||
దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము||
2.
యుగాంత కాలమందున-భూరాజ్యముల్ నశించగా
యేసున్ నిరాకరించువారు -చావును కోరువేళను-
దేవుని ప్రేమ గెల్చును
అనంత జీవము-నశించు వారి కాశ్రయంబు ప్రేమ సందేశము
3
సముద్రము సిరాతో నిండి-ఆకాశమె కాగితమై
కొమ్మల్లె కలంబులే-ప్రతి నరుండు కరణమై
దేవుని ప్రేమన్ చిత్రింపన్-సంద్రంబు యింకును
ఆకాశవ్యాప్తి యంతయు-చాలకపోవును

Yesu vartha chatudham rammu o sodhara yesu thone యేసువార్తచాటుదాం-రమ్ముఓసోదరా


Song no:


యేసువార్తచాటుదాం-రమ్ముఓసోదరా...
యేసు తోనే సాగుదాం-రమ్ముఓసోదరీ...
అన్నిదేశాల్లో-అన్నిజాతుల్లో-అన్నివంశాల్లో-ప్రతిమనుష్యునికి
యేసుప్రేమనుచూపించుదాం-యేసులోనేనడిపించుదాం
యేసుప్రేమనుచూపించుదాం-యేసుతోనేసాగిపోదాం
1.
నీకైనాకైవచ్చాడన్నాయేసయ్యలోకానికి...
నిన్నునన్నుపిలిచాడన్నాయేసయ్యపనికోసమే..
నీహృదయంప్రభుకర్పించుము-నీసమయంయేసుకర్పించుము
నీసకలంప్రభుకర్పించుము-నీసర్వంయేసుకర్పించుము      "యేసు"
2.
మాటఇచ్చిస్ధాపించాడుఈకల్వరిసహవాసమును...
వాగ్దానాలతోనడిపించుచున్నాడు
ఎన్నికష్టాలనిఎన్నినష్టాలని-మేలులుగామార్చిఆశీర్వదించెన్
ఎన్నోరీతులుగాపలుపరిచర్యలను-సాగించుటకుతనతోడునిచ్చెన్      "యేసు"

Yesayya yesayya anda dhanda nive naku parishuddhuda యేస్సయ్యా... యేస్సయ్యా... అండ దండ నీవే నాకు పరిశుదుడా


Song no:


యేస్సయ్యా... యేస్సయ్యా... అండ దండ నీవే నాకు పరిశుదుడా నా గుండె పొంగి పోయే నీకు స్తుతి పడేద..నిండు పరవశమే నీవంటే నాకు యేస్సయ్యా ...గుండె గుడిలోన కొలువున స్వామి యేస్సయ్యా... నీవే నా గానమునీవే నా ద్యానము..నీవే నా సర్వము..నీవే నా శృంగము...నిండు పరవశమే నీవంటే నాకు యేస్సయ్యా... గుండె గుడిలోన కొలువున స్వామి యేస్సయ్యా...
1.జీవ వాకులతో నాతో మాట్లాడితివే….అత్మైశార్యముతో అలంకరించితే(2)
నను ప్రియమార నీ కౌగిట చేర్చుకుంటివి.. నేను మనసార నీ వశమై నిలుచుంటిని.. ప్రాణ నాధుడ….నా ప్రియ యేస్సయ్యా / నిండు పరవశమే/
2.మురిసేను మనసే నీ సన్నిధి నిధిలో..కురిసెను మమతే నా మదిలో మదిలో(2)
ఆత్మా నందము సదా నా సొంతము.. స్తుతి గానము సదా నీ కంకితమునా ప్రసన్నుడ…. నా ఆసనుడా