Shubhadinam ee dhinam manavaliki parvadhinam శుభదినం ఈ దినం మానవాలికే పర్వదినం

ly
0
Song no:
HD
    శుభదినం ఈ దినం
    మానవాలికే పర్వదినం } 2
    చీకటి పొరలను చీల్చుకొని
    పరలోక కాంతులు విరజిమ్ముతూ } 2
    రక్షకుడు మన కొరకు ఉదయించినాడు } 2

    ఆనందించుడీ ఆనందించుడీ } 2
    ఆయన యందే ఆనందించుడీ || శుభదినం ||

  1. మరణపు ముల్లును విరచే
    మహిమస్వరూపి ఇతడే } 2
    మనలను దేవుని దరిచెర్చే
    దివ్యమైన నక్షత్రము ఇతడే } 2 || ఆనందించుడీ ||

  2. నిత్యజీవమునిచ్చే
    సత్యస్వరూపి ఇతడే } 2
    మనకు అనుగ్రహింపబడిన
    దేవుని బహుమానము ఇతడే } 2
    || ఆనందించుడీ ||


  3. Subhadinam ee dinam
    maanavaalike parvadinam
    cheekati poralanu cheelchukoni
    paraloka kaanthulu virajimmuthu
    rakshakudu mana koraku udayinchinaadu

    AanandinchuDii aanandinchuDii
    aayana yandea aanandinchuDii

    Maranapu mullunu virache
    mahimaswaroopi ithade
    manalanu devuni daricherche
    divyamaina nakshathramu ithade
    Nityajeevamunichche
    sathya swaroopi ithade
    manaku anugrahimpabadina
    devuni bahumaanamu ithade

Subha Dinam - Franklin Sukumar Telugu Christian Lyrics

Post a Comment

0Comments

Post a Comment (0)