Song no: 49

- సక్కనైన యేసురాజు మక్కువతో పిలిసినాడు
- రాజ్యాలనే లెటోడు ఎన్నియాలో
నిన్ను రాజుగా చేయగోరె ఎన్నియాలో } 2
పూజలందుకునెటోడు ఎన్నియాలో
నీతో భోజనం చేయగోరె ఎన్నియాలో } 2 || సక్కనైన ||
- ఆకసమే పట్టనోడు ఎన్నియాలో
నీకై పాకలోన పుట్టినాడు ఎన్నియాలో } 2
సిరిగలిగిన గొప్పోడు ఎన్నియాలో
నీకై దరిద్రుడుగ మారినాడు ఎన్నియాలో } 2 || సక్కనైన ||
- పాపాలను బాపెటోడు ఎన్నియాలో
నీకై శాపమాయె సిలువలోన ఎన్నియాలో
నరకాన్ని తప్పించి ఎన్నియాలో
నిన్ను సొరగానికి సేర్చదలిచె ఎన్నియాలో || సక్కనైన ||
ఒక్కమారు ఇనిపో మరి ఎన్నియాలో
నిక్కముగా నీదు బతుకు లెక్కలన్ని ఎరిగినోడు
సక్కజేయ పిలిసె మరి ఎన్నియాలో } 2
No comments:
Post a Comment