Song no:
HD
- బేత్లెహేము పురములో యేసు పుట్టాడు
- జిగట ఊబిలో ఉన్నవారిని లేవనెత్తాడు } 2
అనాదులుగా ఉన్నవారిని చేరదీశాడు } 2
యేసే రక్షకుడు యేసే దైవము
యేసే ఆదరణ నిత్యము నిలుచును } 2 || బేత్లెహేము||
- నశియించుచున్నవారిని ప్రేమించాడు } 2
అశాంతిలో ఉన్నవారికి నెమ్మదినిచ్చాడు } 2
యేసే రక్షకుడు యేసే దైవము
యేసే ఆదరణ నిత్యము నిలుచును } 2 || బేత్లెహేము||
- చెరలో ఉన్న వారిని విడిపించాడు } 2
చీకటి బ్రతుకులో ఉన్న వారికి వెలుగునిచ్చాడు } 2
యేసే రక్షకుడు యేసే దైవము
యేసే ఆదరణ నిత్యము నిలుచును } 2 || బేత్లెహేము||
మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు } 2

No comments:
Post a Comment