Song no:
HD
- క్రీస్తు బేెత్లెహేములో పుట్టెను
- కన్యక మరియమ్మ గర్భములోను
పరిశుద్ధుడైన యేసు జన్మించెను } 2
మానవాళి పాపములను తీసివేయును
పరలోకము నుండి దిగి వచ్చెను } 2
సంబరాలే సంబరాలే
క్రిస్మస్ పండుగ సంబరాలే
సంబరాలే సంబరాలే
క్రిస్మస్ సందడి సంబరాలే
లోకాన వెలుగాయెనే..హే...హే..."
లోకాన వెలుగాయెనే || క్రీస్తు బేెత్లెహేములో ||
- సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికి మహిమయే ఎల్లప్పుడు } 2
ఆయన కిష్టులైన వారందరికీ
భూమి మీద సమాధానము కలుగును } 2
సంబరాలే సంబరాలే
క్రిస్మస్ పండుగ సంబరాలే
సంబరాలే సంబరాలే
క్రిస్మస్ సందడి సంబరాలే
లోకాన వెలుగాయెనే ..హే....హే.....
లోకాన వెలుగాయెనే || క్రీస్తు బేెత్లెహేములో ||
- పరలోక రాజ్యము సమీపించెను
మారుమనస్సు పొందమని
యేసు చెప్పెను } 2
చీకటి జనులందరికి వెలుగు కలుగును
మరణముపై యేసు మనకు
జయమిచ్చెను } 2
సంబరాలే సంబరాలే
క్రిస్మస్ పండుగ సంబరాలే
సంబరాలే సంబరాలే
క్రిస్మస్ సందడి సంబరాలే
లోకాన వెలుగాయెనే..హే....హే...
లోకాన వెలుగాయెనే || క్రీస్తు బేెత్లెహేములో ||
క్రిస్మస్ సంబరాలుగా తెచ్చెను } 2
నజరేతు వాడా యేసయ్య
మమ్ములను రక్షింప వచ్చావయ్య } 2
కృపాసత్య సంపూర్ణుడుగా వచ్చావయ్యా } 2
భూలోకమంతా ఆనందము
సంతోష గానాలతో
క్రిస్మస్ సంబరాలా సంతోషము
ఆనంద గానాలతో
ఆనంద గానాలతో.. ఓ...ఓ... || క్రీస్తు బేెత్లెహేములో ||