-->

Prema yesuni prema adhi yevvaru koluvalenidhi nijamu


ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది
 నిజము దీనిని నమ్ము - ఇది భువి యందించలేనిది
 ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ
 ఎన్నడెన్నడు వీడనది - నా యేసుని నిత్య ప్రేమ

1. తల్లితండ్రుల ప్రేమ - నీడవలె గతియించును
 కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును

2. భార్యభర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము
 వాడిపోయి రాలును త్వరలో-మోడులా మిగిలిపోవును

3. బంధుమిత్రుల యందు - వెలుగుచున్న ప్రేమ దీపము
 నూనె ఉన్నంత కాలమే - వెలుగునిచ్చి ఆరిపోవును

4. ధరలోని ప్రేమలన్నియు - స్థిరము కాదు కరిగిపోవును
 క్రీస్తు యేసు కల్వరి ప్రేమ - కడవరకు ఆదరించును
Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts