Home N.D Yebell ✍ Chintha ledhika yesu puttenu చింతలేదిక యేసు పుట్టెను వింతగ Chintha ledhika yesu puttenu చింతలేదిక యేసు పుట్టెను వింతగ personly October 23, 2017 0 share 109 రాగం - తాళం - చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతసమొందుమా } 2 || చింత లేదిక || దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి || చింత లేదిక || చుక్క గనుగొని జ్ఞానులేంతో మక్కువతో నా ప్రభుని కనుగొన చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి || చింత లేదిక || కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వ మాన్యులై || చింత లేదిక || పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము మోక్ష భాగ్యము || చింత లేదిక || 109 Ragam - Thalam - Chintha Ledika Yesu Puttenu Vinthaganu Bethlehamanduna Chentha Jeranu Randi Sarva Janaangamaa Santhasamondumaa } 2|| Chintha Ledika || Dootha Thelpenu Gollalaku Shubhavaartha Naa Divasambu Vinthagaa Khyaathi Meeraga Vaaru Yesunu Gaanchiri Sthuthulonarinchiri || Chintha Ledika || Chukka Ganugoni Gnaanulentho Makkuvatho Naa Prabhuni Kanugona Chakkagaa Bethlehe Puramuna Jochchiri Kaanukalichchiri || Chintha Ledika || Kanya Garbhamunandu Puttenu Karunagala Rakshakudu Kreesthudu Dhanyulagutaku Randi Vegame Deenulai Sarva Maanyulai || Chintha Ledika || Paapamellanu Pariharimpanu Parama Rakshakudavatharinchenu Daapu Jerina Vaarikidu Gudu Bhaagyamu Moksha Bhaagyamu || Chintha Ledika || 1/3 చింత లేదిక యేసు పుట్టెను Chintha Ledika Yesu Puttenu 2/3 చింత లేదిక యేసు పుట్టెను Chintha Ledika Yesu Puttenu 3/3 చింత లేదిక యేసు పుట్టెను Chintha Ledika Yesu Puttenu Tags Andhra Kraisthava Keerthanalu 📖Christmas ▤Madhura Geethalu 📀N.D Yebell ✍ Facebook Twitter Whatsapp Newer Older