Palle pallena suvartha panule jaragali పల్లె పల్లెనా సువార్త పనులే జరగాలి
Song no:
పల్లె పల్లెనా సువార్త పనులే జరగాలి – పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి (2)
HD
l |
e |
r |
ప్రజలందరూ ప్రభుని నమ్మాలి – పరలోకమే ఉన్నదని తెలియాలి
మరణించిన మనిషికి బ్రతుకు ఉందని – మహనీయులకు తెలియాలి
క్రీస్తు ద్వారానే స్వర్గముందని – ప్రతి మనిషి తెలుసుకోవాలి (పల్లె పల్లెనా)
1.పెందలకడ నీవు లేచి – అందరితో నీవు కలిసి
క్రీస్తు మరణం పునరుత్థానం – ప్రకటించుచు పనులు చేస్తూ
అందమైన లోకముందని – ఆయుష్షు ప్రభుకై ఖర్చు చేసి
నిత్యజీవం పొందుకొనుమని – ప్రకటించుచు సాక్ష్యార్థమై
క్రీస్తేసులా ప్రభుని ఘనపరచి – జీవితంలోనా మాదిరి చూపి
నిందారహితుడవై క్రియలు చేయుచు – సత్యముగా బ్రతకాలి
ఎదుటి వారికి మేలు చేయుచు – కీడు చేయక బ్రతకాలి
పల్లెపల్లెనా సువార్త పనులే జరగాలి – పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి
2.గొప్ప గొప్ప సభలు చేసి – వేల మందిని కూర్చోబెట్టి
తండ్రి ప్రేమను తెలియచేసి – మనిషి ప్రేమ చిన్నదనియు
మనసులోన ఉన్న మలినం – వాక్యముతో పారద్రోలి
మాయలోకం మనదికాదని – మంచి అంటే వాక్యమేనని
పేతురు, పౌలులా వాక్యము తెలిపి – వాస్తవమైనా జీవితం ఉందని
సందేహములో ఉన్నవారిని – సత్యములో నడపాలి
అగ్నిలో నుండి రక్షించే – ఆదరణ నీవు చూపాలి
పల్లెపల్లెనా సువార్త పనులే జరగాలి – పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి
|| goto ||
Punarudthanuda naa yesayya maranamu gelichi brathikinchithivi పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
Song no:
HD
-
పునరుత్థానుడ నా యేసయ్యా ॥2॥
-
నీకృప చేతనే నాకు }
నీ రక్షణ భాగ్యం కలిగిందని }॥2॥
పాడనా ఊపిరి నాలో ఉన్నంతవరకు॥2॥
నా విమోచకుడవు నివేనని }
రక్షణానందం నీద్వారా కలిగిందని }॥2॥
॥స్తుతపాడుచు॥
-
నే ముందెన్నడూ వెళ్లని }
తెలియని మార్గము నాకు ఎదురాయెనే } ॥2॥ సాగిపో నా సన్నిధి }
తోడుగా వచ్చుననిన }॥2॥
నీ వాగ్దానమే నన్ను బలపరిచేనే }
పరిశుద్దాత్ముని ద్వార నడిపించెనే }॥2॥
॥స్తుతపాడుచు॥
-
చెరలోనైనా స్తుతిపాడుచు }
మరణము వరకూ నిన్ను ప్రకటించేద}॥2॥
ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం ॥2॥
యేసు మేఘాలపై త్వరగ }
రానుండగా నిరీక్షణ కోల్పోకు నాప్రాణమా } ॥2॥ ॥స్తుతపాడుచు॥
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను॥2॥
స్తుతిపాడుచు నిన్నే ఘనపరుచుచూ}
ఆరాధించెద నీలో జీవించుచూ }॥2॥
Lechinadura samadhi gelichi nadura లేచినాడురా సమాధి గెలచినాడురా
భద్రముగా సమాధిపైన పెద్ద రాతిని ఉంచిరి భటులు (2)
ముద్ర వేసి రాత్రి అంతా (2) నిద్ర లేక కావలియుండ ||లేచినాడురా||
పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు (2)
నరక బాధ లేదు మనకు (2) పరమ తండ్రి యేసు ప్రభువు ||లేచినాడురా||
యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం (2)
యేసునందే ఆత్మ శాంతి (2) యేసునందే మోక్ష భాగ్యం ||లేచినాడురా||
పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు (2)
పాపులను ప్రేమించినాడు (2) ప్రాణ దానము చేసినాడు ||లేచినాడురా||
యేసు మరణమును జయించెను
Lechinaaduraa
Samaadhi Gelachinaaduraa (2) Yesu
Bhadramugaa Samaadhipaina
Pedda Raathini Unchiri Bhatulu (2)
Mudra Vesi Raathri Anthaa (2)
Nidra Leka Kaavaliyunda ||Lechinaaduraa||
Paapa Bhaaramu Ledu Manaku
Marana Bhayamu Ledu Manaku (2)
Naraka Baadha Ledu Manaku (2)
Parama Thandri Yesu Prabhuvu ||Lechinaaduraa||
Yesunande Rakshana Bhaagyam
Yesunande Nithya Jeevam (2)
Yesunande Aathma Shaanthi (2)
Yesunande Mokshya Bhaagyam ||Lechinaaduraa||
Paapulakai Vachchinaadu
Paapulanu Karuninchinaadu (2)
Paapulanu Preminchinaadu (2)
Praana Daanamu Chesinaadu ||Lechinaaduraa||
Subscribe to:
Posts (Atom)