-->

Pahiloka prabho pahi loka prabho pahi yani పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని

Song no: #29 పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని వేఁడు మాం పాహిలోక ప్రభో|| నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుఁడ వని చెన్నుమీరఁగ నమ్మియున్నాము సత్ర్పభో|| నిత్య మా తండ్రి భూలోకం బంతయు నిన్ను భక్తితో నారాధించుచున్నది మా ప్రభో|| దేవ లోకాధిపతులు దూతల సమూహము దేవాయని కొల్చుచున్నారు నిన్నుఁ బ్రభో|| పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరలోక సేనాధిపతివైన...
Share:

Mahima sarvonnathamaina dhaivamunaki మహిమ సర్వోన్నతమైన దైవమునకి

Song no: #28 మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మహి సమాధానానుగ్రహము గల్గున్ర్పభో ||మహిమ|| నిన్ను స్తోత్రించుచు నిన్ను బూజించుచు నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో ||మహిమ|| ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి పరిశుద్ధంబగు ప్రభో ||మహిమ|| వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించి వినుతింతుము సత్ర్వభో ||మహిమ|| జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు...
Share:

Randi yuthsahinchi padudhamu rakshana dhurgamu రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము

Song no: #26 రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే|| రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి|| మన ప్రభువే మహాదేవుండు ఘన మాహాత్మ్యముగల రాజు భూమ్య గాధపులోయలును భూధర శిఖరము లాయనవే ||రండి|| సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తమే భువిఁజేసెన్ ఆయన దైవము పాలితుల మాయన మేపెడి...
Share:

Bhumandalamunu dhani sampurnatha yunu lokamunu భూమండలము దాని సంపూర్ణత యును లోకమును

భూమండలము దాని సంపూర్ణత యును లోకమును భూమండల వాసులను బొల్పార యెహోవావే ||భూ|| యెహోవ సంద్రము మీఁద భుమి పునాది వేసె మహాజలమూల మీఁద మనదేవుఁడది స్థిరపర్చె ||భూ|| యెహోవ పర్వతమునకు నెక్కంగఁ బాత్రుడెవఁడు మహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవఁడు ||భూ|| అపవిత్ర మనసులేక కపట ప్రమాణము లేక సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే ||భూ|| ఆలాటి వాఁడు ప్రభుని యాశీర్వచనము...
Share:

Bhumandalamunu dhani sampurnatha yunu lokamunu భూమండలము దాని సంపూర్ణత యును లోకమును

p { text-align: center; border-left: 6px solid #FF5733; border-Right: 6px solid #FF5733; background-color: #FCECF8 ; } 24 రాగం - (చాయ: ) తాళం - body {font-family: nane} .tablink { background-color: white; color: black; float: left; border: none; outline: none; cursor: pointer; padding:...
Share:

Yetula neeku stuthu lonarthumu yehova thanaya ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ

p { text-align: center; border-left: 6px solid #FF5733; border-Right: 6px solid #FF5733; background-color: #FCECF8 ; } 23 రాగం - (చాయ: ) తాళం - body {font-family: nane} .tablink { background-color: white; color: black; float: left; border: none; outline: none; cursor: pointer; padding:...
Share:

Vyoma simhasanasthuda yurvi padhapitasthuda వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ

p { text-align: center; border-left: 6px solid #FF5733; border-Right: 6px solid #FF5733; background-color: #FCECF8 ; } 22 రాగం - (చాయ: ) తాళం - body {font-family: nane} .tablink { background-color: white; color: black; float: left; border: none; outline: none; cursor: pointer; padding:...
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts