50
Naa Pere Theliyani Prajalu నా పేరే తెలియని ప్రజలు
Song no:
నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప - కొందరే ఉన్నారు } 2
ఎవరైనా - మీలో ఎవరైనా - ఎవరైనా - మీలో ఒకరైనా
వెళతారా - నా ప్రేమను చెబుతారా } 2
|| నా పేరే ||
రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో - ఊరి లోపలి వీధుల్లో } 2
|| ఎవరైనా ||
నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు } 2
|| ఎవరైనా ||
వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి
వేల్లలేకపోతే - వెళ్ళేవారిని పంపండి } 2
|| ఎవరైనా ||
Song no:
Naa Pere Theliyani Prajalu – Endaro Unnaaru
Naa Premanu Vaariki Prakatimpa – Kondare Unnaaru
Evarainaa – Meelo Okarainaa } 2
Velathaaraa – Naa Premanu Chebuthaaraa } 2
|| Naa Pere ||
Rakshana Pondani Prajalu – Lakshala Koladiga Unnaaru
Maarumoolala Graamaallo Oori Lopali Veedhulalo } 2
|| Evarainaa ||
Nenu Nammina Vaarilo – Kondaru Mosam Chesaaru
Velathaamani Cheppi – Venukaku Thirigaaru } 2
|| Evarainaa ||
Vellagaligithe Meeru – Thappaka Vellandi
Vellalekapothe – Velle Vaarini Pampandi } 2
|| Evarainaa ||
నా పేరే తెలియని ప్రజలు Naa Pere Theliyani Prajalu
Sthothram Chellinthumu స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
Song no:
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి
|| స్తోత్రం ||
దివారాత్రములు కంటిపాపవలె కాచి } 2
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి } 2
|| స్తోత్రం ||
గాడాంధకారములో కన్నీటి లోయలలో } 2
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి } 2
|| స్తోత్రం ||
సజీవ యాగముగా మా శరీరము సమర్పించి } 2
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి } 2
|| స్తోత్రం ||
సీయోను మార్గములో పలుశోధనలు రాగా } 2
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి } 2
|| స్తోత్రం ||
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి } 2
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి } 2
|| స్తోత్రం ||
పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా } 2
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా } 2
|| స్తోత్రం ||
Song no:
Sthothram Chellinthumu
Sthuthi Sthothram Chellinthumu
Yesu Naathuni Melulu Thalanchi
|| Sthothram ||
Deevaa Raathramulu
Kantipaapavale Kaachi } 2
Dayagala Hasthamutho
Brochi Nadipinchithivi } 2
|| Sthothram ||
Gaadaandhakaaramulo
Kanneeti Loyalalo } 2
Krushinchi Poneeyaka
Krupalatho Balaparachithivi } 2
|| Sthothram ||
Sajeeva Yaagamugaa
Maa Shareeramu Samarpinchi } 2
Sampoorna Sidhdhinonda
Shudhdhaathmanu Nosagithivi } 2
|| Sthothram ||
Seeyonu Maargamulo
Palu Shodhanalu Raagaa } 2
Saathaanni Jayinchutaku
Vishwaasamu Nichchithivi } 2
|| Sthothram ||
Siluvanu Mosukoni
Suvaarthanu Chepatti } 2
Yesuni Vembadimpa
Entha Bhaagyamu Nichchithivi } 2
|| Sthothram ||
Paadeda Hallelujaah
Maranaatha Hallelujaah } 2
Sada Paadeda Hallelujaah
Prabhu Yesuke Hallelujaah } 2
|| Sthothram ||
స్తోత్రం చెల్లింతుము Sthothram Chellinthumu
Yesu rajuga vacchuchunnadu యేసు రాజుగా వచ్చుచున్నాడు పరిశుద్దులందరిని
Song no:
యేసు రాజుగా వచ్చుచున్నాడు
పరిశుద్దులందరిని తీసుకుపోతాడు } 2
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు } 2
రారాజుగా వచ్చు చున్నాడు } 2
|| యేసు రాజుగా ||
మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్దులందరిని తీసుకుపోతాడు } 2
లోకమంతా శ్రమకాలం } 2
విడువబడుట బహుఘోరం
|| యేసు రాజుగా ||
ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది } 2
ఈ సువార్త మూయబడున్ } 2
వాక్యమే కరువగును
|| యేసు రాజుగా ||
వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును } 2
నీతి శాంతి వర్ధిల్లును } 2
న్యాయమే కనబడును
|| యేసు రాజుగా ||
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడును } 2
వంగని మోకాళ్ళన్నీ } 2
యేసయ్య యెదుట వంగిపోవును
|| యేసు రాజుగా ||
క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు } 2
రెప్ప పాటున మారాలి } 2
యేసయ్య చెంతకు చేరాలి
|| యేసు రాజుగా ||
Song no:
Yesu Raajugaa Vachchuchunnaadu
Parishuddhulandarini Theesukupothaadu } 2
Ravikoti Thejudu Ramyamaina Devudu } 2
Raaraajugaa Vachchuchunnadu } 2
|| Yesu Raajugaa ||
Meghaala Meeda Yesu Vachchuchunnaadu
Parishuddhulandarini Theesukupothaadu } 2
Lokamanthaa Shramakaalam } 2
Viduvabaduta Bahu Ghoram
|| Yesu Raajugaa ||
Aedendlu Parishuddhulaku Vindavabothundi
Aedendlu Lokam Meediki Shrama Raabothundi } 2
Ee Suvaartha Mooyabadun } 2
Vaakyame Karuvagunu
|| Yesu Raajugaa ||
Veyyendlu Ilapai Yesu Raajyamelunu
Ee Loka Raajyaalanni Aayana Aelunu } 2
Neethi Shaanthi Vardhillunu } 2
Nyaayame Kanabadunu
|| Yesu Raajugaa ||
Ee Loka Devathalanni Aayana Mundara
Saagilapadi Namaskarinchi Gadagadalaadunu } 2
Vangani Mokaallanni } 2
Yesayya Yeduta Vangipovunu
|| Yesu Raajugaa ||
Kraisthavudaa Maruvavaddu Aayana Raakada
Kanipetti Praarthana Chesi Siddhamugaanundu } 2
Reppa Paatuna Maaraali } 2
Yesayya Chenthaku Cheraali
|| Yesu Raajugaa ||
యేసు రాజుగా వచ్చుచున్నాడు పరిశుద్దులందరిని Yesu rajuga vacchuchunnadu
Helleluya halleluya Yesu raja neeke హల్లెలూయా హల్లెలూయా యేసురాజా నీకే వందనము
Song no:
హల్లెలూయా...హల్లెలూయా...ఆ..ఆ
యేసురాజా నీకే వందనము
ప్రాణానాధా నీకే వందనము } 2
కారు చీకటి క్రూరలలోన
ఊరుపెరు లేని నన్ను } 2
తేరిపారా చూసావా..ఆ..
ఏరికొరిపిలిచావా..ఆ
నీ ప్రేమే పూల బాట
నీ సిలువే ధర్మ దాత } 2
|| హల్లెలూయా ||
కన్నీటి మడుగులలోనా
ఆన్యాయపు అడుగులు వేయ } 2
నింగి చీల్చి వచ్చావా
నా రంగే మార్చివేశావా.. ఆ
నీ మనసే పసిడి తోట
నీ ఊసే కాసుల మూట } 2
|| హల్లెలూయా ||
Song no:
Halleluya...Halleluya...A..A
Yesuraja Neeke Vandanamu
Praṇanadha Neeke Vandanamu} 2
Karu Chikati Kruralalona - Uruperu Leni Nannu} 2
Teripara Cusava..A..
Erikoripilichava..A
Ni Preme Pula Bata
Ni Siluve Dharma Dhata} 2
|| Halleluya ||
Kanniti Maḍugulalona..
Anyayapu Aḍugulu Veya} 2
Niṅgi Cilci Vaccava..
Na Range Marcivesava.. A
Ni Manase Pasiḍi Tota
Ni Use Kasula Muta} 2
|| Halleluya ||
హల్లెలూయా హల్లెలూయా Halleluya Halleluya
Kaluvari giri nundi pilichina na yesu కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు
Song no:
కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు
సిలువ మరణమును గెలిచిన నా యేసు
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా
|| కలువరి ||
మధుర ప్రేమను చూపించి నాపై - మదిని నెమ్మది చేకూర్చినావు } 2
మారని యేసురాజా - మరువను నిన్ను దేవా } 2
|| హల్లెలూయా ||
బెదరి బ్రతుకున నే చెదరిపోగా - వెదకి దరిచేరి సమకూర్చినావు } 2
వేదనలు బాపినావా - విడువను నిన్ను దేవా } 2
|| హల్లెలూయా ||
మర్యమైన ఇహలోకమందే - నిత్య రాజ్యము నా కొసగినావు } 2
శక్తిగల నీ నామంబు నిరతం - భక్తితోనే ప్రకటింతు దేవా } 2
|| హల్లెలూయా ||
Song no:
Kaluvari Giri Nuṇḍi Pilicina Na Yesu
Siluva Maraṇamunu Gelicina Na Yesu
Halleluya Halleluya - Halleluya Halleluya
|| Kaluvari ||
Madhura Premanu Cupinci Napai - Madini Nem'madi Cekurcinavu} 2
Marani Yesuraja - Maruvanu Ninnu Deva} 2
|| Halleluya ||
Bedari Bratukuna Ne Cedaripoga - Vedaki Dariceri Samakurcinavu} 2
Vedanalu Bapinava - Viḍuvanu Ninnu Deva} 2
|| Halleluya ||
Maryamaina Ihalokamande - Nitya Rajyamu Na Kosaginavu} 2
Saktigala Ni Namambu Nirataṁ - Bhaktitone Prakaṭintu Deva } 2
|| Halleluya ||
కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు Kaluvari Giri Nuṇḍi Pilicina Na Yesu
Eruganayyaa Ninneppudu ఎరుగనయ్యా నిన్నెప్పుడు
Song no:
ఎరుగనయ్యా నిన్నెప్పుడు } 2
నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా } 2
|| ఎరుగనయ్యా ||
నీ ప్రేమ శాశ్వతమేగా } 2
నీ కరుణ సాగరమేగా } 2
నిను కొలువ భాగ్యమే కదా } 2
నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా } 2
|| ఎరుగనయ్యా ||
నీ పలుకే తీర్చునాకలి } 2
నీ స్మరణము కూర్చు బలిమిని } 2
నీ బ్రతుకే వెలుగు బాట } 2
నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా } 2
|| ఎరుగనయ్యా ||
వలదయ్యా లోక భ్రాంతి } 2
కడు భారము ఘోర వ్యాధి } 2
నిను చేరిన నాకు మేలు } 2
నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా } 2
|| ఎరుగనయ్యా ||
Song no:
Eruganayyaa Ninneppudu } 2
Nanu Vedhakuchuntivaa.. O Prabhuvaa } 2
|| Eruganayyaa ||
Nee Prema Shaashwathamegaa } 2
Nee Karuna Saagaramegaa } 2
Ninu Koluva Bhaagyame Kadaa } 2
Nanu Piluva Vachchina.. O Prabhuva } 2
|| Eruganayyaa ||
Nee Paluke Theerchunaakali } 2
Nee Smaranamu Koorchu Balimini } 2
Nee Brathuke Velugu Baata } 2
Nanu Koluva Vachchina.. O Prabhuvaa } 2
|| Eruganayyaa ||
Valadayyaa Loka Bhraanthi } 2
Kadu Bhaaramu Ghora Vyaadhi } 2
Ninu Cherina Naaku Melu } 2
Nee Rakshana Chaalu Chaalu.. Naa Prabhuvaa } 2
|| Eruganayyaa ||
ఎరుగనయ్యా నిన్నెప్పుడు Eruganayyaa Ninneppudu
Nibhamdhana janulam neerikshana dhanulam నిబంధనా జనులం నిరీక్షణా ధనులం
Song no:
నిబంధనా జనులం
నిరీక్షణా ధనులం
ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం
మేము నిబంధనల జనులం
యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే
మోక్షమందు చేరెదము } 2
|| నిబంధనా ||
అబ్రాహాము నీతికి వారసులం
ఐగుప్తు దాటిన అనేకులం } 2
మోషే బడిలో బాలురము } 2
యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం
మేము నిబంధనా జనులం
|| యేసు రాజు ||
విశ్వాసమే మా వేదాంతం
నిరీక్షణే మా సిద్ధాంతం } 2
వాక్యమే మా ఆహారం } 2
ప్రార్ధనే వ్యాయామం – అనుదినము
మేము నిబంధనా జనులం
|| యేసు రాజు ||
అశేష ప్రజలలో ఆస్తికులం
అక్షయుడేసుని ముద్రికులం } 2
పునరుత్తానుని పత్రికలం } 2
పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం
మేము నిబంధనా జనులం
|| యేసు రాజు ||
నజరేయుని ప్రేమ పొలిమేరలో
సహించుటే మా ఘన నియమం } 2
క్షమించుటే ఇల మా న్యాయం } 2
భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం
మేము నిబంధనా జనులం
|| యేసు రాజు ||
క్రీస్తేసే మా భక్తికి పునాది
పునరుత్తానుడే ముక్తికి వారధి } 2
పరిశుద్ధాత్ముడే మా రథ సారథి } 2
ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి
మేము నిబంధనా జనులం
|| యేసు రాజు ||
ఎవరీ యేసుని అడిగేవో
ఎవరోలే యని వెళ్ళేవో } 2
యేసే మార్గం యేసే జీవం } 2
యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం
నిబంధనా జనులం
|| యేసు రాజు ||
Song no:
Nibandhanaa Janulam
Nireekshanaa Dhanulam
Ghanudagu Yesuni Siluva Rakthapu Sambandhulam
Memu Nibandhanaa Janulam
Yesu Raaju Vachchunu – Inkaa Kontha Kaalame
Mokshamandu Cheredamu } 2
|| Nibandhanaa ||
Abrahaamu Neethiki Vaarasulam
Aiguputhu Daatina Anekulam } 2
Moshe Badilo Baaluramu } 2
Yesayya Odilo Kruthaagnulam – Priya Puthrulam
Memu Nibandhanaa Janulam
|| Yesu Raaju ||
Vishwaasame Maa Vedaantham
Nireekshane Maa Siddhaantham } 2
Vaakyame Maa Aahaaram } 2
Praardhane Vyaayaamam – Anudinamu
Memu Nibandhanaa Janulam
|| Yesu Raaju ||
Ashesha Prajalalo Aasthikulam
Akshayudesuni Mudrikulam } 2
Punarutthaanuni Pathrikalam } 2
Parishuddhaathmuni Gothrikulam – Yaathrikulam
Memu Nibandhanaa Janulam
|| Yesu Raaju ||
Najareyuni Prema Polimeralo
Sahinchute Maa Ghana Niyamam } 2
Kshaminchute Ila Maa Nyaayam } 2
Bharinchute Maa Soubhaagyam – Ade Paramaardham
Memu Nibandhanaa Janulam
|| Yesu Raaju ||
Kreesthese Maa Bhakthiki Punaadi
Punarutthaanude Mukthiki Vaaradhi } 2
Parishuddhaathmude Maa Ratha Saarathi } 2
Prabhu Yese Maa Pradhaana Kaapari – Bahu Nerpari
Memu Nibandhanaa Janulam
|| Yesu Raaju ||
Evaree Yesani Adigevo
Evarole Yani Vellevo } 2
Yese Maargam Yese Jeevam } 2
Yese Sathyam Kaadu Chodyam – Ide Maa Saakshyam
Nibandhanaa Janulam
|| Yesu Raaju ||
నిబంధనా జనులం నిరీక్షణా ధనులం Nibhamdhana janulam neerikshana dhanulam
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)