50
Nee namame padedhan nee vakyame chatedhan నీ నామమే పాడెదన్ నీ వాక్యమే చాటెదన్
Song no:
నీ నామమే పాడెదన్ - నీ వాక్యమే చాటెదన్
1)హీనుడనై నీ దారి నెరుగక దూరముగా నే పోగా
దీనుడవై నా దారివి నీవై
భారము మోసితివే -తీరము చేర్చితివే
అ .ప ||ప్రేమ పూర్ణుడా- నా ప్రాణ నాధుడా
2)సత్యము నమ్మక గమ్యము గానక
అమ్ముడు పోతినయా-సత్యము నీవై బెత్తము చూపక
నెత్తురు కార్చితివే - నా మత్తును బాపితివే
అ .ప ||ప్రేమ పూర్ణుడా- నా ప్రాణ నాధుడా
3)చచ్చిన నాకు నిత్యత్వము నీయ-నిచ్చెన వైతివయ్యా
మృత్యుంజయుడా-పచ్చని నీ ప్రేమ
ఎచ్చట చుతునయా-నా ముచ్చట నీవేనయ్యా
అ .ప ||ప్రేమ పూర్ణుడా- నా ప్రాణ నాధుడా
Song no:
Ni Namame Paḍedan - Ni Vakyame Caṭedan
1)Hinuḍanai Ni Dari Nerugaka Dūramuga Ne Poga
Dhinudavai Na Darivi Nivai
Bharamu Mositive -Thiramu Chercitive
A.Pa ||Prema Purnuda- Na Praṇa Nadhuḍa
2)Satyamu Nam'maka Gamyamu Ganaka
Ammudu Potinaya-Satyamu Nivai Bettamu Cūpaka
Netturu Karcitive - Na Mattunu Bapitive
A.Pa ||Prema Purnuda- Na Praṇa Nadhuḍa
3)Caccina Naku Nityatvamu Niya-Niccena Vaitivayya
Mruthyunjayuda-Paccani Ni Prema
Eccaṭa Cutunaya-Na Muccaṭa Nivenayya
A.Pa ||Prema Purnuda- Na Praṇa Nadhuḍa
నీ నామమే పాడెదన్ నీ వాక్యమే చాటెదన్ nee namame padedhan
Devuni Samukha Jeeva Kavilelo దేవుని సముఖ జీవ కవిలెలో
Song no:
దేవుని సముఖ జీవ కవిలెలో } 2
నీ పేరున్నదా – నీ పేరున్నదా
|| దేవుని ||
జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే } 2
హత సాక్షుల కవిలెలో } 2
నీ పేరున్నదా – నీ పేరున్నదా
|| దేవుని ||
ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన } 2
విజయవీరుల కవిలెలో } 2
నీ పేరున్నదా – నీ పేరున్నదా
|| దేవుని ||
పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు } 2
సర్వోన్నతుని పురములలో } 2
నీ పేరున్నదా – నీ పేరున్నదా
|| దేవుని ||
దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన } 2
ప్రార్ధన వీరుల కవిలెలో } 2
నీ పేరున్నదా – నీ పేరున్నదా
|| దేవుని ||
పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా } 2
పరిశుద్ధుల కవిలెలో } 2
నీ పేరున్నదా – నీ పేరున్నదా
|| దేవుని ||
Song no:
Devuni Samukha Jeeva Kavilelo } 2
Nee Perunnadaa – Nee Perunnadaa
|| Devuni ||
Jeeva Vaakyamu Ilalo Chaatuchu – Jeevithamu Larpinchire } 2
Hatha Saakshula Kavilelo } 2
Nee Perunnadaa – Nee Perunnadaa
|| Devuni ||
Aakaasha Mandalamulo Thirigedu – Andhakaara Shakthulanu Gelichina } 2
Vijayaveerula Kavilelo } 2
Nee Perunnadaa – Nee Perunnadaa
|| Devuni ||
Parishuddha Yerushalemu Sankhya – Parishuddha Grandhamu Soochinchu } 2
Sarvonnathuni Puramulalo } 2
Nee Perunnadaa – Nee Perunnadaa
|| Devuni ||
Devuni Sannidhi Mahima Dhana Nidhi – Daathanu Vedi Varamu Pondina } 2
Praarthana Veerula Kavilelo } 2
Nee Perunnadaa – Nee Perunnadaa
|| Devuni ||
Paramunundi Prabhuvu Digagaa – Parishuddhulu Paikegayunugaa } 2
Parishuddhula Kavilelo } 2
Nee Perunnadaa – Nee Perunnadaa
|| Devuni ||
దేవుని సముఖ జీవ కవిలెలో Devuni Samukha Jeeva Kavilelo
Aayane Naa Sangeethamu ఆయనే నా సంగీతము బలమైన కోటయును
816
ఆయనే నా సంగీతము
ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము
|| ఆయనే ||
స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే } 2
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే } 2
|| ఆయనే ||
ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన } 2
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము } 2
|| ఆయనే ||
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము } 2
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము } 2
|| ఆయనే ||
Aayane Naa Sangeethamu Balamaina Kotayunu
Jeevaadhipathiyu Aayane
Jeevitha Kaalamella Sthuthinchedamu
|| Aayane ||
Sthuthula Madhyalo Nivaasam Chesi
Doothalella Pogade Devudaayane } 2
Veduchundu Bhakthula Swaramu Vini
Dikku Leni Pillalaku Devudaayane } 2
|| Aayane ||
Iddaru mugguru Naa Naamamuna
Aekeebhavinchina Vaari Madhyalona } 2
Undedananina Mana Devuni
Karamulu Thatti Nithyam Sthuthinchedamu } 2
|| Aayane ||
Srushtikartha Kreesthu Yesu Naamamunaa
Jeevitha Kaalamella Keerthinchedamu } 2
Raakadalo Prabhutho Nithyamundumu
Mrokkedamu Sthuthinchedam Pogadedamu } 2
|| Aayane ||
Asathoma sadgamaya thamasoma అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా
708
మూడవ అనుబంధము
అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా - అమృతంగమయా సదయా ప్రియ యేసయ్యా
సరి - రిగ - గమ -మద - దనిస గమదనిస గమదనిస గమదనిస
|| అసతోమా ||
నీవే నా స్వర్గమయా - నీవే నా మార్గమయా
నీవే నా జ్యోతివయా - నీవే నా నీతివయా
సరిగ - రిగమ - గమద - మదని
దనిస గమదనిస - గమదనిస - గమదనిస
|| అసతోమా ||
నీవే నా సత్యమయా - నీవే నా జీవమయా
నీవే నా సర్వమయా- శ్రీ యేసయ్యా శాంతిమయా
సరిగ- రిగమ- గమద- మదని
దనిస గమదనిస- గమదనిస గమదనిస
|| అసతోమా ||
Asatoma Sadgamaya Tamasoma Jyothirgamaya
Mrtyorma - Amrtaṅgamaya Sadaya Priya Yesayya
Sari - Riga - Gama -Mada - Danisa Gamadanisa Gamadanisa Gamadanisa
|| Asatoma ||
Nive Na Svargamaya - Nive Na Margamaya
Nive Na Jyothivaya - Nive Na Nithivaya
Sariga - Rigama - Gamada - Madani
Danisa Gamadanisa - Gamadanisa - Gamadanisa
|| Asatoma ||
Nive Na Satyamaya - Nive Na Jivamaya
Nive Na Sarvamaya- Sri Yesayya Santhimaya
Sariga- Rigama- Gamada- Madani
Danisa Gamadanisa- Gamadanisa Gamadanisa
|| Asatoma ||
అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా Asathoma sadgamaya thamasoma
Ade Ade Aa Roju Yesayya Ugratha Roju అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజ
813
ఐదవ అనుబంధము
అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు
|| అదే అదే ||
వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు } 2
నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు
ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు
|| అదే అదే ||
సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు } 2
భూకంపం కలిగే రోజు దిక్కు లేక అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు
|| అదే అదే ||
మిడతల దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు } 2
కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు
|| అదే అదే ||
వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు } 2
అబద్ధికులు అరచే రోజు దొంగలంతా దొరికే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు
|| అదే అదే ||
పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు లేక } 2
చేట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు
|| అదే అదే ||
ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో } 2
బలము చూసి భంగ పడకుమా ధనము చూసి దగా పడకుమా
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు
|| అదే అదే ||
Ade Ade Aa Roju Yesayya Ugratha Roju
Edendla Shramala Roju Paapulanthaa Edche Roju
|| Ade Ade ||
Vadagandlu Kurise Roju Bhoomi Sagam Kaale Roju } 2
Nakshathramulu Raale Roju Neeru Chedu Ayye Roju
Aa Neeru Sevinchina Manushulanthaa Chachche Roju
|| Ade Ade ||
Suryudu Nalupayye Roju Chandrudu Erupayye Roju } 2
Bhookampam Kalige Roju Dikku Leka Arache Roju
Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu
|| Ade Ade ||
Midathala Dandochche Roju Neeru Rakthamayye Roju } 2
Kopaagni Ragile Roju Parvathamulu Pagile Roju
Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu
|| Ade Ade ||
Vyabhichaarulu Edche Roju Mosagaallu Masale Roju } 2
Abadhdhikulu Arache Roju Dongalanthaa Dorike Roju
Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu
|| Ade Ade ||
Pilla Jaada Thalliki Leka Thalli Jaada Pillaku Leka } 2
Chettukokkarai Puttakokkarai Anaathalai Arache Roju
Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu
|| Ade Ade ||
O Manishi Yochimpavaa Nee Brathuku Elaa Unnado } 2
Balamu Choosi Bhanga Padakumaa Dhanamu Choosi Dagaa Padakumaa
Aa Roju Shrama Nundi Thappinche Naathudu Ledu
|| Ade Ade ||
అదే అదే ఆ రోజు Ade ade aa roju
Avunante kadhani unnadhante ledhani అవునంటే కాదని ఉన్నదంటే లేదని
Song no:
అవునంటే కాదని ఉన్నదంటే లేదని అబద్ధాలతో కాలం గడిపేవా
రమ్మంటే రానని ఏమీ చెయ్యలేనని సాకులతో తప్పించుకు తిరిగేవా } 2
నీ బాధ్యతలను మరిచేవా - సోమరిగా బ్రతికేవా
ఆదివారం గుడికెళ్ళే తీరిక లేదంటావు
ఆ రోజే అన్ని పనులు చేయపూనుకుంటావు } 2
దేవుని సమయాన్ని నీవు దొంగిలిస్తావు} 2
దైవ కార్యాలను అశ్రద్ధ చేస్తావు
నీ పనులను దేవుడు స్థిరపరచకపోతే ఏంచేస్తావు
|| అవునంటే ||
దేవునికియ్యాలంటే చెయ్యి కురచ చేస్తావు
అర్పణ వేయ్యాలంటే చిల్లర వెదికి తీస్తావు } 2
వర్థిల్లినకొలదీ ఇవ్వకుంటావు} 2
పొందియు కృతజ్ఞత చూపకుంటావు
దీవించే దేవుడు కళ్ళెర్రజేస్తే ఏం చేస్తావు
|| అవునంటే ||
తోటివారికైనా సువార్త చెప్పకుంటావు
సాటివాడు ఏమైతే నాకేమనుకుంటావు } 2
నా పనికాదంటూ తప్పుకుంటావు } 2
ఏ తలాంతు లేదంటూ వెనక ఉంటావు
యజమాని వచ్చి నిన్ను లెక్క అడిగితే ఏం చేస్తావు
|| అవునంటే ||
Song no:
Avunante Kadani Unnadante Ledani Abad'dhalato Kalam Gadipeva
Rammante Ranani Emi Ceyyalenani Sakulato Tappinchuku Thirigeva} 2
Ni Badhyatalanu Mariceva - Somariga Brathikeva
Adivaram Gudikelle Thirika Ledantavu
A Roje Anni Panulu Ceyapunukuntavu} 2
Devuni Samayanni Nivu Doṅgilistavu} 2
Daiva Karyalanu Asrad'dha Cestavu
Ni Panulanu Devudu Sthiraparacakapote Encestavu
|| Avunante ||
Devunikiyyalante Ceyyi Kuraca Cestavu
Arpana Veyyalante Cillara Vediki Thistavu } 2
Varthillinakoladi Ivvakuntavu} 2
Pondiyu Krtajnata Chupakuntavu
Divince Devudu Kallerrajeste Em Cestavu
|| Avunante ||
Tothivarikaina Suvarta Ceppakuntavu
Sathivadu Emaite Nakemanukuntavu } 2
Na Panikadantu Tappukuntavu } 2
E Talantu Ledantu Venaka Untavu
Yajamani Vacci Ninnu Lekka Adigite Em Cestavu
|| Avunante ||
అవునంటే కాదని ఉన్నదంటే లేదని Avunante kadhani
Gudi Godalalo Ledu Devudu గుడి గోడలలో లేడు దేవుడు
Song no:
గుడి గోడలలో లేడు దేవుడు
గుండె గుడిలో ఉన్నాడు చూడు } 2
బడి బండలలో లేదు దైవత
బ్రతుకు బడిలో ఉన్నది చూడు
ఆత్మ స్వరూపి నీలో దేవుడు
ఆత్మ తో సత్యముతో ఆరాధించు
|| గుడి గోడలలో ||
వృత్తులు పేరిట కులము వచ్చింది
దేవుని పేరిట మతము పుట్టింది } 2
కుల వెలివేతను మనసు సహించదు
మత బలి ధైవత సహించదు
|| ఆత్మ స్వరూపి ||
మనిషి మనిషిగా బ్రతకాలంటే
తనను తాను తగ్గించుకోవాలి } 2
మనిషి దైవముగా మారాలంటే
మనసున క్రీస్తును ధరించాలి
|| ఆత్మ స్వరూపి ||
గుడి గోడలలో లేడు దేవుడు
గుండె గుడిలో ఉన్నాడు చూడు
బడి బండలలో లేదు దైవత
బ్రతుకు బడిలో ఉన్నది చూడు
ఆత్మ స్వరూపి నీలో దేవుడు
ఆత్మ తో సత్యముతో ఆరాధించు
Song no:
Gudi Godalalo Ledu Devudu
Gunde Gudilo Unnadu Chudu } 2
Badi Bandalalo Ledu Daivata
Bratuku Badilo Unnadi Chudu
Athma Svarupi Nilo Devudu
Atma To Satyamuto Aradhinchu"
|| Gudi Godalalo ||
Vrutthulu Perita Kulamu Vaccindi
Devuni Perita Matamu Putthindi} 2
Kula Velivetanu Manasu Sahincadu
Mata Bali Dhaivata Sahinchadhu
|| Athma Svarupi ||
Manisi Manisiga Bratakalante
Tananu Tanu Tagginchukovali} 2
Manisi Daivamuga Maralante
Manasuna Kristunu Dharinchali
|| Athma Svarupi ||
Gudi Godalalo Ledu Devudu
Gunde Gudilo Unnadu Chudu
Badi Bandalalo Ledu Daivata
Bratuku Badilo Unnadi Chudu
Atma Svarupi Nilo Devudu
Atma To Satyamuto Aradhinchu
కుడి గోడలలో లేడు దేవుడు Gudi Godalalo Leḍu
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)