Avunante kadhani unnadhante ledhani అవునంటే కాదని ఉన్నదంటే లేదని

Gudi Godalalo Ledu Devudu గుడి గోడలలో లేడు దేవుడు

Bhakthulaaraa Smariyinchedamu భక్తులారా స్మరియించెదము

186 "ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు."
మార్కు Mark 7:37

Devaa maa praarthana vinavaa దేవా మా ప్రార్థన వినవా ఆవేదన ఆలకించవా

Krupa Kanikaramula Maa Devaa కృప కనికరముల మా దేవా

కృప కనికరముల
మా దేవా – కృతజ్ఞత నర్పింతు (2)

యెహోవా చేసిన ఉపకారములకై
ఆయనకేమి చెల్లింతును (2)
యెహోవా నామమున – ప్రార్ధన చేసెదను (2)
రక్షణ పాత్ర చేబూని     ||కృప||

నీదు కృపతో నాదు యేసు
నన్ను నీవు రక్షించితివి (2)
కాదు నాదు – క్రియల వలన (2)
ఇది దేవుని వరమే     ||కృప||

చెప్ప నశక్యము మహిమ యుక్తము
నీవొసంగిన సంతోషము (2)
తప్పకుండా – హల్లెలూయా (2)
పాట పాడెదన్     ||కృప||



Krupa Kanikaramula
Maa Devaa – Kruthagnatha Narpinthu (2)

Yehovaa Chesina Upaakaaramulakai
Aayanakemi Chellinthunu (2)
Yehovaa Naamamuna – Praardhana Chesedanu (2)
Rakshana Paathra Chebooni       ||Krupa||

Needu Krupatho Naadu Yesu
Nannu Neevu Rakshinchithivi (2)
Kaadu Naadu – Kriyala Valana (2)
Idi Devuni Varame       ||Krupa||

Cheppa Nashakyamu Mahima Yukthamu
Neevosangina Santhoshamu (2)
Thappakundaa – Hallelooyaa (2)
Paata Paadedan       ||Krupa||

Yesuni Premanu yemarakanu yeppudu dhalachave యేసుని ప్రేమను ఏమారకను ఎప్పుడు దలచవె

173 యేసుని ప్రేమ స్మరణ
రాగం - శంకరాభరణము తాళం - ఆది

Yemani vivarinthu nee prema ఏమని వివరింతు నీ ప్రేమ ఏమని వర్ణింతు నీ మహిమ