Manchi sakshiga marchumu na deva మంచి సాక్షిగ మార్చుము నా దేవా


Song no:


మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా            మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ
నా దేవాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యామంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
1.నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవంనాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవంనలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవానలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా
2.నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగానా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగానీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా                   
నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవామంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవాయేసయ్య
నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

Manchi devudu yesu devudu మంచి దేవుడు యేసు దేవుడు


Song no:


II మంచి దేవుడు యేసు దేవుడు నా ప్రాణ స్నేహితుడు...
ప్రేమించెనుప్రాణమిచ్చెను స్థితికి నన్ను చేర్చెను...II2II
నాపేద బ్రతుకును మార్చినాడు నన్నెంతో దీవించెనుII2II
లోకానదొరకని తన శ్రేష్ట ప్రేమ నా యెడల కనుపరచినాడుIIమంచిII

1.నా బాధలన్ని తొలగించినాడు నా భారమేమోసినాడు
నాదుఃఖ దినములు సరిచేసినాడు సంతోషమే ఇచ్చినాడు
తనకౌగిట చేర్చుకొని నా కన్నీటినే తుడిచినాడు..
నీతల్లి మరిచినా... నే నిన్ను మరువను అని ఆభయమే ఇచ్చినాడు IIమంచిII

2.నా దీన స్థితిని గమనించినాడు నా గాదనేమార్చినాడు
నేపడిన స్థితిని గుర్తించినాడు తన చేతితో లేపినాడు
నాగాయములన్ని కడిగి-నన్నెంతో ప్రేమించినాడు
తనప్రేమ చాటే గాయకునిగా తన స్వరమునే ఇచ్చినాడుIIమంచిII

3.నా పాప శిక్షను భరియించినాడు-నా పక్షమేనిలిచినాడు
నాకొరతలన్ని తను తీర్చినాడు-నా నింద తొలగించినాడు
నీనడిగిన అన్నివేళలా నా మనవి మన్నించినాడు
నేవెళ్ళు దారిలో నా తోడు నడిచి నన్నెంతో బలపరిచినాడుIIమంచిII

Manchi devudu bale manchi devudu మంచి దేవుడు భలే మంచి దేవుడు


Song no:


మంచి దేవుడు భలే మంచి దేవుడు నిజ దైవం యేసు - అద్వితీయ దేవుడు

1. మ్రొక్కులను కోరడు - మనసిస్తే చాలునుకొండలెక్కి రమ్మనడు - మనలో కొలువుంటాడువెదికితే ప్రతి వారికి - దొరికేను యేసుపిలిచే ప్రతి వారికి - పలికేను యేసుబొమ్మ కాదయ్యో - జీవమున్న దేవుడు "మంచి"

2. కుంటివాడు గంతులేయ - కాళ్ళ నొసగినాడుమూగవారు స్తుతిచేయ - నోటినిచ్చినాడుబధిరులు తన స్వరము విన - చెవులిచ్చినాడుప్రేమా మయుడు - ఆశ్చర్య దేవుడు "మంచి"

3. చెప్పింది చేసెను - మాదిరుంచి వెళ్ళెనుఅడుగు జాడాలుంచెను - అనుసరించ కోరెనుమరణాన్ని జీవాన్ని - మన ఎదుటే వుంచెనుఎంచుకొనే స్వేచ్చను - మన చేతికిచ్చెనుఏమి చేతువో - సృష్టికర్త యేసుని "మంచి

Manchi kapari ma prabhu yese మంచి కాపరి మాప్రభు యేసే


Song no:


మంచి కాపరి మాప్రభు యేసే....మా కొరకు ప్రాణ మిచ్చే గొప్ప కాపరిమరణ మన్నను భయము లేదులేమదురమైన ప్రేమతో మమ్ము కాయులే

1. పచ్చిక భయళ్ళలో విశ్రమింపగాశాంతి జలాల చెంత అడుగు వేయగాచేయివిడువకా తోడు నిలచునునీతి మార్గమందు మమ్ము నడువజేయును "మంచి"

2. అందకారలోయలో మా పయనంలోలేదులే మాకు భయం అభయం తానేఆదరించును ఆశీర్వదించునుఅన్ని తావులయందు తానే తోడైయుండును "మంచి"

3. శత్రువుల మధ్యలో మాకు భోజనంఅభిషేకం ఆనందం కృపా క్షేమమేబ్రతుకు నిండగా పొంగి పొర్లగాచిరకాలం ఆయనతో జీవింపగా "మంచి"

Neevunna na gruhamu anandha nilayamu నీవున్న నా గృహము ఆనంద నిలయము

Song no:


నీవున్ననా గృహము ఆనంద నిలయము
నాకున్న సర్వము ప్రభు నీవిచ్చిన స్వాస్థ్యము
ప్రభు స్తుతియించెదన్ నిను ప్రణుతించెదన్ నేను నా ఇంటివారితో
||నీవున్న||
1.నీవే గృహమును కట్టనిచో పనివారి ప్రయాస వ్యర్థమే
నీవే కరుణ చూపనిచో అనుభవించుట అసాధ్యమే
||ప్రభు||
2.నీవే కావలి కాయనిచో మేల్కొనియుండుట వ్యర్థమే
నీవే తాలిమి చూపనిచో జీవించుట ఇల అసాధ్యమే
||ప్రభు||
3.నీవే కృపగల దేవుడవు మేలులతో తృప్తిపరచెదవు
నీవే సర్వసమర్ధుడవు సమృద్దితో నన్ను నింపెదవు
||ప్రభు||

Rende rendu dharulu ye dhari kavalo manava రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా


Song no:

 రెండే రెండు దారులు దారి కావాలో మానవా "2"
    ఒకటి పరలోకం మరియొకటి పాతాళం

    1. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధులకోసం
    రాత్రి ఉండదు పగలు ఉండదుసూర్యుడుండడు చంద్రుడుండడు
    దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను
    యుగయుగములు పరలోక  రాజ్యమేలుచుండెను
    యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ||రెండే||

    2. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం
    అగ్ని ఆగదు పురుగు చావదు
    అగ్నిలోన ధనవంతుడు బాధపడుచుండెను
    అబ్రాహాము రొమ్మున లాజరును చూశాడు
    లాజరును చూసి దాహమని అడిగాడు
    యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ||రెండే||

    3. పుడతావు నీవు దిగంబరిగ వెళతావు నీవు దిగంబరిగ
    గాలి మేడలు ఎన్నో కడతావునాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
    లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి
   అగ్నిలోన పడకుండా యేసు ప్రభుని నమ్ముకో ||రెండే||


Sarveswara na yesayya sarvya merigina సర్వేశ్వరా నా యేసయ్యా సర్వ మెరిగిన


Song no:

సర్వేశ్వరా నా యేసయ్యా - సర్వ మెరిగిన స్తోత్రర్హుడా
సర్వసృష్టికి స్తుతి పాత్రుడా  "2"
1. ఘోరపాపములో నా హృదయము - వ్యాధి భాధతో నిండియుండగా
హృదయమందు జన్మించినావు - హృదయ వేదన తొలగించినావు   "సర్వే"
2.మనుష్యుల పోలికలో నీవు పుట్టి - దాసుని స్వరూపము ధరించినావు

ఆకారమందు మనుష్యునిగా ఉండి - మార్గము పరముకు చూపించినావు   "సర్వే"