Yesayya ni krupa naku chalayya kastamainanu యేసయ్యా నీకృప నాకు చాలయ్యా కష్టమైనను


Song no:

యేసయ్యా నీకృప నాకు చాలయ్యా
కష్టమైనను నష్టమైనను వేదనైనను శోదననైనను
చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా   
                                               యేసయ్యా
1
ఒక్క నిమిషమైన నను విడకున్నది
వెన్నుతట్టి చేయిపట్టి నడుపుచున్నది
నేను మరచిన మరువకున్నది
నేను విడచిన నను వీడకున్నది   చాలయ్యా
2
ఎన్నెన్నో మేలులు చేసినావయా
సమస్తమును నా కొరకు దాచినావయా
అడుగకనే అక్కరలు తీర్చినావయా
నాహృదయవాంఛను తృప్తిపరచినావయ్యా
                                               చాలయ్యా
 3
తండ్రీ నీ సన్నిధిలో నిలిపినావయా
వింతైన ప్రేమను చూపినావయా
విలువైన ప్రాణమును ఇచ్చినావయా
రక్షణఆనందముతో నింపినావయ్యా        
                                                చాలయ్యా

Yesayya naa nirikshana aadharama యేసయ్యా ... నా నిరీక్షణా ఆధారమా

Song no: 52

    యేసయ్యా ......... నా నిరీక్షణా ఆధారమా
    నా నిరీక్షణా ఆధారమా ... ఆ ఆ ఆ అ ఆ
    నా నిరీక్షణా ఆధారమా -2


  1. ఈ ఒంటరి పయనంలో
    నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే -2
    నాలోనే నీ వుండుము
    నీలోనే నను దాయుము -2 ॥ యేసయ్యా ॥

  2. షాలేము రాజా నీదు నామం
    పోయబడిన పరిమళ తైలం -2
    నీవే నా ప్రాణము
    సీయోనే నా ధ్యానము -2 ॥ యేసయ్యా ॥

Yesu swami niku nenu na samastha mitthunu యేసు సామి నీకు నేను నా సమస్త మిత్తును


Song no:

యేసు సామి నీకునేను
నా సమస్త మిత్తును
నీ సన్నిధిలో వసించి
ఆశతో సేవింతును
నా సమస్తము నా సమస్తము
నా సురక్షకా నీకిత్తు నా సమస్తము
1
యేసు సామి నీకె నేను
దోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల్
యేసు చేర్చుమిప్పుడే      నా సమస్తము
2
నేను నీవాడను యేసు
నీవును నావాడవు
నీవు నేను నేకమాయె
నీ శుద్ధాత్మ సాక్ష్యము      నా సమస్తము
3
యేసు నీదె నా సర్వాస్తి
హా సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందమా
హాల్లెలూయా స్తోత్రము     నా సమస్తము 


Yehova nithyam ninne poshinchenu kannititho యేహోవా నిత్యం నిన్నే పోషించెను కన్నీటితో


Song no:

యేహోవా నిత్యం నిన్నే పోషించెను
కన్నీటితో విత్తువాడేపంటకోయును  !!2!!
సంతోషమే నిత్యంసమాధానమే  !!2!!
యేసయ్య మనకుండగా సంతోషమేయేసయ్యా మనకుండగా ఆనందమే
1కన్నీటి కడలిలో నేనుండగాకన్నీరు తుడిచిన యేసయ్యా !!2!!కన్నీరు తుడిచిన యేసయ్యా !!2!!
సంతోషమే నిత్యంసమాధానమే  !!2!!యేసయ్య మనకుండగా సంతోషమేయేసయ్యా మనకుండగా ఆనందమే
2 కష్టాల ఊభిలో పడివుండగాకరుణించి యేసయ్యా పైకెత్తెను !!2!!
కరుణించి యేసయ్యా పైకెత్తెను !!2!!
సంతోషమే నిత్యంసమాధానమే  !!2!!

యేసయ్య మనకుండగా

Yesayya yesayya nidhentha jali manasayya యేసయ్యా యేసయ్యా.. నీదెంతజాలి మనసయ్యా


Song no:

యేసయ్యా యేసయ్యా.. నీదెంతజాలి మనసయ్యా..
యేసయ్యాయేసయ్యా.. నీదెంతదొడ్డగుణమయ్యా..
నిన్నుశిలువకువేసిమెకులేసినోల్లచేతులే
కందిపోయెనేమోయనికళ్ళనీళ్ళుపెట్టుకున్నావోడివి  |యే|
1.ఒంటినిండరగతంగొంతునిండదాహంఅయ్యో
ఆరిపోవుదీపంఅయినారాదునీకుకోపం
గుండెలోనకరుణకళ్ళలోనపొంగి
జారేకన్నీళ్లుమాత్రంపాపంచేసినోళ్లకోసం |యే|
2.నమ్మనోళ్ళపాపంమోసినావుపాపం
నినుమోసికట్టుకుందిపుణ్యంఆహాశిలువదెంతభాగ్యం
ఓడిపోయిమరణంసాక్ష్యమిచ్చుతరుణం

మళ్లీలేచివచ్చునిన్నేచూచినవారిజన్మధన్యం |యే|

Yesu deva nanu konipova ni rajyamukai vechiyunna యేసుదేవా నను కొనిపోవా-నీరాజ్యముకై వేచియున్నా


Song no:

యేసుదేవా నను కొనిపోవా-నీరాజ్యముకై వేచియున్నా "2"
1. శాంతిలేనిలోకాన-నీప్రేమకరువయ్యింది
శాంతిలేనిలోకాన-నీప్రేమకనుమరుగయ్యింది
నీరాకకోసమేనేఎదురుచూస్తున్నాను-అంతవరకునీదుశక్తినిమ్మయా
నీరాకకోసమేనేఎదురుచూస్తున్నాను-అంతవరకునన్నునీదుసాక్షిగానిల్పుము     "యేసు"
2. ఎటుచూసినాఅక్రమమేకనబడుతుంది - ఎటుతిరిగినాఅన్యాయంప్రబలియుంది "2"
నీప్రేమతోననుకాచికాపాడుదేవా - నీరాకవరకుననునిలబెట్టుదేవా "2"     "యేసు"
3. నీరాజ్యముకైఈలోకములోనీకాడినిమోసెదను - నీవుప్రేమించిననీబిడ్డలనునీమందలోచేర్చెదను "2"
నీఆత్మతోడుతోననుబ్రతికించుము-నీఆత్మశక్తితోననుబలపరచుము
నీమహిమరాజ్యమందునీతోకూడావసియించుటకు-కడవరకుఈభువిలోనమ్మకంగాబ్రతికెదను     "యేసు"  

Yesu dhivyamagu rupamuga marchagaladu na yesayya యేసు దివ్యమగు రూపముగా మార్చగలడు నా యేసయ్యా


Song no:

యేసు దివ్యమగు  రూపముగా మార్చగలడు నా యేసయ్యా        
సంగగీతవాద్యాలతో  సంతోషగానాలతో
.:నిను  కీర్తించెదం స్తోత్రం  చెల్లించెదం       
ప్రభావంయెహోవా   నీకే   ఆరోపించెదం
1.భీకరములునీ కార్యములు చూచెదరు  
సర్వజనులులొంగెదరు నీ ఎదుటశత్రువులు
2.కదలనీయవుమా పాదములు ఆలకించి ప్రార్ధనలు  నిర్మలము చేసెదవు హృదయములు

3.అర్పించెదంమా దహనబలులు పలికిన మ్రోక్కుబడులునిలిపెదము   నీయందు భయబక్తులు