• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Nee kante nammadhagina Lyrics

నీకంటే నమ్మదగిన దేవుడెవరయా
నీవుంటే నాతో ఏ భయము లేదయా
మేలుకొరకే అన్నీ జరిగించు యేసయ్యా
కీడువెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా
1. కొట్టబడినవేళ నా గాయం కట్టినావే
బాధించినా స్వస్థపరచేది నీవే
2. అణచబడినవేళ నా తలను ఎత్తినావే
శిక్షించినా గొప్ప చేసేది నీవే
3. విడువబడినవేళ నను చేరదీసినావే
కోపించినా కరుణ చూపేది నీవే

Share:

Megamulapaina thirigiranunna Lyrics

మేఘములపైన తిరిగిరానున్న యేసురాకడ ఎంతో దగ్గర
నెరవేరుచుండ ప్రతి సూచన
సిద్ధపడియుంటివా నిద్రవీడకుంటివా
1 తుర్పునపుట్టి పశ్చిమందాక
రెప్పపాటున మెరుపు ఎట్లు ప్రాకునో
దేవుని రాకడ అలాగే ఉండును
జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త విడువబడకుమా
2 దొంగిలించుటకు చప్పుడు చేయక
తెలియకుండా దొంగ ఎట్లు వచ్చునో
మనుష్య కుమారుడు అలాగే వచ్చును
జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త విడువబడకుమా
3 మాటవినకుండ ఓడ బయటుండా
జనులంత జలములెట్లు ముంచెనో
యుగ సమాప్తియు ఆలాగే జరుగును
జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త విడువబడకుమా

Share:

Marananni odinchavu Lyrics

మరణాన్ని ఓడించావు విజయాన్ని సాధించావు
నీకెవరూ సాటిరారు నీవంటివారే లేరు
అ.ప: యేసు నీవే మహిమగల రాజువు
1 అత్యంత బలశాలి తానని తననెవరు ఎదురించలేరని
అనుకుంది మరణం ధైర్యంతో కరిచింది మట్టి నీ విజయంతో
2 భయపెట్టి మానవ జాతిని తన దాసులుగ చేసుకొని
నిలిచింది మరణం దర్పంతో కలిగింది స్వేచ్చ నీ విజయంతో
3 నరకమే జీవితపు చివరని దాన్నుండి తప్పించేదెవరని
పలికింది మరణం గర్వంతో దొరికింది జీవం నీ విజయంతో

Share:

Yesu kresthu pilupunu Lyrics

యేసుక్రీస్తు పిలుపును అంగీకరించావా
యేసులోని గెలుపును అనుభవించుచున్నావా
శక్తిగల ఆ నామంలో విస్వసముంచావా
భక్తితో తన చిత్తముకై నీ శరీరము వంచావా
1 చీకటినుండి ఆశ్చర్యమైన
వెలుగులోనికి పిలిచిన దేవుడు
హృదయములోనికి ఆహ్వానించిన
చీకటి బ్రతుకు వెలిగించబడును
2 ఉన్నతుడైన పరలోక దేవుడు
తన సేవ కొరకు పిలిచేని పిలుపు
గ్రహియించి ఆయన సిలువను మోసిన
నీ జీవితము ఫలభరితమగును
3 తన సన్నిధికి తిరిగి రమ్మని
సృష్టికర్తయే పిలిచే పిలుపు
తెలియదు ఎపుడో సిద్దపడియుండిన
పరలోకములో స్థానము దొరుకును

Share:

Madhura maina ee samayana prabhuni pata padedha మధురమైన ఈ సమయానా ప్రభుని పాట పాడెద

మధురమైన ఈ సమయానా ప్రభుని పాట పాడెద
సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెద

1. ఎంత ఘోరపాపులనైన మార్చివేయును
ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును
యేసు కరుణ వాక్కులే ప్రేమపూరితం

2. ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ
ఎంచిచూడ ఏదిలేదు మంచితనము నాలో
యేసు రక్తధారాలే క్షమాసహితము

3. కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం
హింసయైన బాధయైన లేదు ఏ భయం
యేసు మధురనామమే రక్షణకారకం
Share:

Rajadhiraja nee prasannatha Lyrics

రాజాధిరాజా నీ ప్రసన్నత ఎంత రమ్యమయా
నీ సన్నిధానమే మోక్షమయా
నివున్నచోటునే సౌఖ్యమయా
1. నీ ప్రేమ హద్డులేనిదయా - నీ సేవ గొప్పభాగ్యమయా
నీ తోడు శక్తికూర్చునయా - నీ నీడ సేదదీర్చునయా
2. నీ తేజం దోషహరనమయా - నీ కార్యం వింతగొలుపునయా
నీ ధ్యానం శాంతిసూత్రమయా - నీ నామం స్తోత్రపాత్రమయా
3. నీ నీతి జీవమార్గమయా - నీ ఖ్యాతి విశ్వవ్యాప్తమయా
నీ మాట స్వస్థపరచునయా - నీ పాట బుద్ధినెరపునయా

Share:

Medunna middhunna Lyrics

మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా
నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా
1 సిరి ఉందని తూలనాడినా బలముందని విర్రవీగినా
తీర్పునందు చిక్కెదవన్నా - మర్పునొంద త్వరపడుమన్నా
2. అందముతో అతిశయుంచినా సుందరునని గర్వించినా
ఈ దేహం మన్నగునన్నా ఆపై నీ గతి ఏమన్నా
3. చదువులలో శికరమెక్కిన పదవులలో పైకి ఎదిగినా
హృదయం ప్రభుకీయకున్నా నరకమే గతి ఇది నిజమన్నా

Share:

Popular Products

Labels

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages