-->

Raaraaju puttaadoi maaraaju puttaadoi రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్

Song no:
    రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
    సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్

    ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
    మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్
    నింగి నేల పొంగిపోయే
    ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే || రారాజు పుట్టాడోయ్ ||

  1. వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
    ఊరు వాడ వింతబోయే గొల్లల సవ్వడులు
    కన్నుల విందుల దూతలు పాడగా
    సందడే సిందేయంగా మిన్నుల పండగ
    సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
    పసువుల పాకలోన ఆ పసి బాలుడంట
    చెరగని స్నేహమే || రారాజు పుట్టాడోయ్ ||

  2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
    మనసులో దీపమై దారిసూపు దేవుడు
    ప్రేమ పొంగు సంద్రమల్లే కంటికి రెప్పలా
    అందరి తోడు నీడై మాయని మమతలా
    సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
    వరముగ చేర యేసు పరమును వీడెనంట
    మరువని బంధమై || రారాజు పుట్టాడోయ్ ||
Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts