Home Victor L Rampogu ✍ Oh yesayya oh na bangaru yesayya ఓ యేసయ్య ఓ నా బంగారు యేసయ్య Oh yesayya oh na bangaru yesayya ఓ యేసయ్య ఓ నా బంగారు యేసయ్య personly November 15, 2023 0 share Song no: ఓ యేసయ్య ఓ నా బంగారు యేసయ్య నా యేసయ్య నీకు వేలాది వందనాలు } 2 పాపినైనా నాకొరకు జన్మించినావు ఇలలో నీ ప్రేమలో నన్ను ఓదార్చి కాపాడినావు } 2 ఏమిచ్చి నీ ఋణము నే తీర్చుకొందును యేసయ్య } 2 || ఓ యేసయ్య || ఈ లోక భాగ్యం నీవే కదా నా తండ్రి నాకున్న సిరిసంపదలు నీ వరము లే కదా తండ్రి } 2 ఏమిచ్చి నీ ఋణము నే తీర్చుకొందును యేసయ్య } 2 || ఓ యేసయ్య || నీ వేద వాక్యం నాకు వెలుగైనది నీ సాక్షిగా నేను ఉండేద నేనేసయ్య } 2 ఏమిచ్చి నీ ఋణము నే తీర్చుకొందును యేసయ్య } 2 || ఓ యేసయ్య || Song no: O yesayya o na bangaru yesayya na yesayya niku veladi vandanalu} 2 Papinaina nakoraku janmincinavu ilalo ni premalo nannu odarci kapadinavu} 2 emicci ni rnamu ne tircukondunu yesayya} 2 || o yesayya || I loka bhagyam nive kada na tandri nakunna sirisampadalu ni varamu le kada tandri} 2 emicci ni rnamu ne tircukondunu yesayya} 2 || o yesayya || Ni veda vakyam naku velugainadi ni saksiga nenu undeda nenesayya} 2 emicci ni rnamu ne tircukondunu yesayya} 2 || o yesayya || ఓ యేసయ్య ఓ నా బంగార O yesayya o na bangaru Tags Christmas ▤Esther Rani 🎤Oh Yesayya Oh Naa Bangaaru Yesayya 📀Prabhu kumar 🎤Victor L Rampogu ✍ Facebook Twitter Whatsapp Newer Older