Home Sam Darla 🎹 Athyunnatha simhasanamupai aasinudavaina అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా Athyunnatha simhasanamupai aasinudavaina అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా personly November 06, 2023 1 share ఆహ.. హ.. హల్లెలూయ (3) అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే } 2 ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం } 2 || ఆహ.. హ.. హల్లెలూయ || కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం } 2 || ఆహ.. హ.. హల్లెలూయ || మృత్యుంజయుడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం } 2 || ఆహ.. హ.. హల్లెలూయ || ఆమేన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం } 2 || ఆహ.. హ.. హల్లెలూయ || Athyunnatha simhasanamupai aasinudavaina } 2 || Aha ha Halleluya || అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా Athyunnatha simhasanamupai aasinudavaina అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా Athyunnatha simhasanamupai aasinudavaina Tags Athyunnatha Simhasanamupai 📀Darla Amshumathi Mary ✍Darla Amshumathi Mary 🎤Sam Darla 🎹 Facebook Twitter Whatsapp Newer Older Post a Comment 1Comments CHIKATLA3 December 2023 at 09:35V Nice God Bless YouReplyDeleteRepliesReplyAdd commentLoad more... Post a Comment
V Nice God Bless You
ReplyDelete