Home Satish kumar P ✍ Nalugakunda Godhumalu నలుగకుండ గోధుమలు Nalugakunda Godhumalu నలుగకుండ గోధుమలు personly March 07, 2021 0 share Song no: నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా } 2 ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా } 2 || నలుగకుండ || పగలని బండనుండి జలములు హోరులు విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా } 2 పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా } 2 విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా } 2 || నలుగకుండ || రక్తము చిందకుండ పాపములు పోవునా కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా } 2 అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా } 2 ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా || నలుగకుండ || Song no: Nalugakunda Godhumalu Kadupu Nimpa Galugunaa Karagakunda Kovvotthi Kaanthi Nivvagalugunaa } 2 Aathmeeya Yaathralo Nalugutaye Viluvayaa Irukaina Baatalo Karugutaye Velugayaa } 2 || Nalugakunda || Pagalani Bandanundi Jalamulu Horulu Virugani Polamu Manaku Pantalivvagalugunaa } 2 Paraloka Yaathralo Pagulutaye Phalamayaa } 2 Vishwaasi Baatalo Virugutaye Paramayaa } 2 || Nalugakunda || Rakthamu Chindakunda Paapamulu Povunaa Kanneeru Kaarchakunda Kalushamulu Karugunaa } 2 Anthima Yaathralo Kreesthese Gamyamayaa } 2 Aekaantha Baaatalo Prabhu Yese Sharanamayaa Bahu Doora Baatalo Prabhu Yese Sharanamayaa || Nalugakunda || నలుగకుండ గోధుమలు Nalugakunda Godhumalu Tags Nee adharane chalunaya - నీ ఆదరణే చాలునయా📀S. P. Balasubrahmanyam 🎤Satish kumar P ✍ Facebook Twitter Whatsapp Newer Older