-->

Jeevana Tholi Sandhya Neethone జీవన తొలి సంధ్య నీతోనే

Song no:
    జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
    నా జీవన మలి సంధ్య నీతోనే అంతము } 2
    నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది } 2
    నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు } 2 || జీవన ||

  1. నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు
    నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు } 2
    నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను
    నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను } 2
    దేవా నీవే నా ఆశ్రయ దుర్గము } 2 || జీవన ||

  2. నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు
    ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను } 2
    నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా
    నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా } 2
    దేవా నను నీ సాక్షిగ నిల్పుమా } 2 || జీవన ||


Share:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts