Song no:
HD
- ఓ…మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా
- లోకాలు పుట్టి నప్పటి – నుండి మృతులైనా } 2
ఏ కులాజుడైన నాటికి – తీర్పులో నిలచును || ఆహా…. ఆ… ||
- మృతులైన ఘనులు హీనులు – యేసయ్య యెదుటను } 2
ప్రతివారు నిలచి యుందురు – బ్రతికిన రీతిగనే || ఆహా…. ఆ… ||
- గ్రంధాలు విప్ప బడగ – గ్రంధాలలో వారి } 2
గ్రంధంబు బట్టబయలై – పొందుదురు తీర్పును || ఆహా…. ఆ… ||
- నరులెల్ల క్రియల చొప్పున – మరి తీర్పు పొందుదురు } 2
మరణము మృతుల లోకము – గురియౌను అగ్నికి || ఆహా…. ఆ… ||
- ఈ నాడు నీవు కూడను – యేసుని విడచినచో } 2
ఆనాడు నీవు కూడను – అందుండి యేడ్చెదవు || ఆహా…. ఆ… ||
- దేవుని జీవ గ్రంధము – దేవుడు తెరచున } 2ు
ఎవ్వని పేరందుండదో – వాడగ్నిలో బడును || ఆహా…. ఆ… ||
|| goto ||
ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ?
ఆహా…. ఆ…ఆ…అంత్య తీర్పునందునా.. యేసు నీ రక్షకుడే
మహా భయంకరమో – సింహంబుగా నుండు } 2