Devaa na jeevithamidhigo nee sontham దేవా నా జీవితమిదిగో నీ సొంత

ly
0
Song no:
HD

పాతనిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం
క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవయాగం – ఇది శరీర యాగం

    దేవా నా జీవితమిదిగో నీ సొంతం – ప్రతిక్షణం నీ పనికై అర్పితం } 2
    నా వరకైతే బ్రతుకుట నీకోసం – చావైతే ఎంతో గొప్ప లాభం } 2
    నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం
    దేవా నా జీవితమిదిగో నీ సొంతం – ప్రతిక్షణం నీ పనికై అర్పితం

    నా కరములు నా పదములు నీ పనిలో – అరిగినలిగి పోవాలి ఇలలో
    సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో – అలసిసొలసి పొవాలి నాలో

    నా కరములు నా పదములు నీ పనిలో – అరిగినలిగి పోవాలి ఇలలో
    సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో – అలసిసొలసి పొవాలి నాలో


    “ నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం } 2
    దేవా నా జీవితమిదిగో నీ సొంతం – ప్రతిక్షణం నీ పనికై అర్పితం } 2 ”



    నా కాలము అనుకూలము నీ చిత్తముకై – ధనము ఘనము సమస్తము నీ పనికై
    నా మరణము నీ చరణముల చెంతకై – నిన్ను మహిమపరచి నేలకోరుగుటకై
    నా కాలము అనుకూలము నీ చిత్తముకై – ధనము ఘనము సమస్తము నీ పనికై
    నా మరణము నీ చరణముల చెంతకై – నిన్ను మహిమపరచి నేలకోరుగుటకై
    నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం
    నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం

Post a Comment

0Comments

Post a Comment (0)