Mahima Neeke Ghanatha Neeke మహిమ నీకే ఘనత నీకే నీతి సూర్యుడా

ly
0
Song no:
HD
    మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2)
    న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2)
    ధనవంతులను అణచేవాడవు
    జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2)
    దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2)
    యుద్ధవీరుడా శూరుడా
    లోకాన్ని గెలిచిన యేసయ్యా (2)

  1. మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు
    నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు ||దరిద్రులను||

  2. గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు
    నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు ||దరిద్రులను||


    Mahima Neeke Ghanatha Neeke – Neethi Sooryudaa (2)
    Nyaayaadhipathiyaina Naa Yesayyaa – Neeke Aaraadhana (2)
    Dhanavanthulanu Anachevaadavu
    Gnaanulanu Sigguparachuvaadavu (2)
    Daridrulanu Levanetthuvaadavu – Neeve Raajuvu (2)
    Yuddhaveerudaa Shoorudaa
    Lokaanni Gelichina Yesayyaa (2)

  1. Maargame Theliyani Abrahaamunu – Anekulaku Thandrigaa Chesinaavu
    Nettiveyabadina Yosepuche – Anekulanu Kaapaadinaavu ||Daridrulanu||

  2. Gorrela Kaapariyaina Daaveedunu – Anekulaku Raajugaa Chesinaavu
    Noti Maandyamugala Mosheche – Anekulanu Nadipinchinaavu ||Daridrulanu|| || goto ||

Post a Comment

0Comments

Post a Comment (0)