Devaa na jeevithamidhigo nee sontham దేవా నా జీవితమిదిగో నీ సొంత
Song no:
HD
పాతనిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగంక్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవయాగం – ఇది శరీర యాగం
దేవా నా జీవితమిదిగో నీ సొంతం – ప్రతిక్షణం నీ పనికై అర్పితం } 2
నా వరకైతే బ్రతుకుట నీకోసం – చావైతే ఎంతో గొప్ప లాభం } 2
నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం
దేవా నా జీవితమిదిగో నీ సొంతం – ప్రతిక్షణం...
Deva na mora vinava naa prarthana alakinchava దేవా నా మొర వినవా నా ప్రార్థన ఆలకించవా
Song no:
HD
దేవా నా మొర వినవా - నా ప్రార్థన ఆలకించవా . . . } 2
నాపాపము నన్ను తరుమగా - నా ప్రాణము తల్లడిల్లగా .
నీ చెంతకు చేరినానయ్యా - నీ శరణే కోరినానయ్యా || దేవా ||
గాలికి ఊగేరెల్లె నా మనసు
నెమ్మది లేక కదులుచున్నది } 2
చేసిన దోషములు నన్ను తరుమగను
వేదనతో హృదయం అదురుచున్నది } 2
క్షమియించువాడ నాయేసురాజ
ఈ ఘోరపాపిని క్షమియించుమా...
Mahima Neeke Ghanatha Neeke మహిమ నీకే ఘనత నీకే నీతి సూర్యుడా
Song no:
HD
మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2)
న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2)
ధనవంతులను అణచేవాడవు
జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2)
దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2)
యుద్ధవీరుడా శూరుడా
లోకాన్ని గెలిచిన యేసయ్యా (2)
మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు
నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు ...