Home Nissi john 🎤 Nannenthaga preminchithivo ninnethaga dhushinchithino నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో Nannenthaga preminchithivo ninnethaga dhushinchithino నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో personly June 06, 2018 0 share నన్నెంతగా ప్రేమించితివో...నిన్నంతగా దూషించితినో... నన్నెంతగా నీవెరిగితివో...నిన్నంతగా నే మరచితినో... గలనా... నే చెప్పగలనా... దాయనా ... నే దాయగలనా... (2) అయ్యా... నా యేసయ్యా... నాదం... తాళం... రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... (2) ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో... ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో ... (2) ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో... ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ... (2) || గలనా || ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో... ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో... (2) ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో... ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో... (2) || గలనా || || Yese Nija Devudu || Tags Advitheeya Prema 📀Good Friday ▤Joshua.Shaik ✍K.Y.Rathnam 🎤Nissi john 🎤 Facebook Twitter Whatsapp Newer Older