Song no: 122
సర్వోన్నతుడ సజీవుడ
మహోన్నతుడా మహాఘనుడా
నీతి సూర్యుడా
జన్మించావు బెత్లెహేములో
కన్యమరియ గర్భమున
ఉదయించావు నా హృదిలో
నేడే ఈ దినమున
Happy Christmas
Merry Merry
MerryChristmas
ఆకాశములో తార వెలుగులు
గొల్లల సంతోష వార్తలు
జ్ఞానుల గొప్ప గొప్ప కానుకలు
భక్తుల నొట సువార్త సునాధములు
పరిశుద్ధ ప్రవక్తల పలుకులు
నేరవేరే ప్రభుయేసు జన్మములో











