Song no:
HD
ఓ…మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా
ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ?
ఆహా…. ఆ…ఆ…అంత్య తీర్పునందునా.. యేసు నీ రక్షకుడే
మహా భయంకరమో – సింహంబుగా నుండు } 2
లోకాలు పుట్టి నప్పటి – నుండి మృతులైనా } 2
ఏ కులాజుడైన నాటికి – తీర్పులో నిలచును || ఆహా…. ఆ… ||
మృతులైన ఘనులు హీనులు – యేసయ్య యెదుటను } 2
ప్రతివారు నిలచి యుందురు – బ్రతికిన...