Song no: #778
HD
-
ఎవరు నన్ను చేయి విడచినన్
- తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
లాలించును పాలించును (2) ||ఎవరు||
- వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు||
- రక్తము తోడ కడిగి వేసాడే (2)
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||
- ఆత్మ చేత అభిషేకించి (2)
వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||
యేసు చేయి విడువడు (2)
చేయి విడువడు (3)
నిన్ను చేయి విడువడు ||ఎవరు ||
-
Evaru Nannu Cheyi Vidachinan
- Thalli Aayane Thandri Aayane (2)
Laalinchunu Paalinchunu (2) ||Evaru||
- Vedana Shramalu Unnappudallaa (2)
Vedukondune Kaapaadune (2) ||Evaru||
- Rakthamu Thoda Kadigi Vesaade (2)
Rakshana Santhosham Naaku Ichchaade (2) ||Evaru||
- Aathma Chetha Abhishekinchi (2)
Vaakyamuche Nadupuchunnaade (2) ||Evaru||
Yesu Cheyi Viduvadu (2)
Cheyi Viduvadu (3)
Ninnu Cheyi Viduvadu ||Evaru||

No comments:
Post a Comment