-->

Suryuni dharinchi chadhruni meedha nilichi సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి

Song no: 59 సూర్యుని ధరించి - చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనుపించే ఈమె ఎవరు? ఆత్మల భారం - ఆత్మాభిషేకం ఆత్మ వరములు - కలిగియున్న మహిమ గలిగిన - సంఘమే జయ జీవితము - ప్రసవించుటకై వేదన పడుచు - సాక్షియైయున్న కృపలో నిలిచిన - సంఘమే ఆది అపోస్తలుల - ఉపదేశమునే మకుటముగా - ధరించియున్న...
Share:

Naa jeevitham nee kamkitham kadavaraku నా జీవితం నీకంకితం కడవరకు సాక్షిగా

Song no: 58 నా జీవితం - నీకంకితం  -2 కడవరకు సాక్షిగా - నన్ను నిలుపుమా - ప్రభూ  -2 బీడుబారినా - నా జీవితం -2 నీ సిలువ జీవ ఊటలు - నన్ను చిగురింపజేసెనే -2॥నా జీవితం॥ పచ్చని ఒలీవనై - నీ మందిరావరణములో -2 నీ తోనే ఫలించెదా - బ్రతుకు దినములన్నిట -2 ॥ నా జీవితం॥ ...
Share:

Seeyonulo naa yesutho simhasanam yedhuta సీయోనులో నా యేసుతో సింహాసనం యెదుట

Song no: 57 సీయోనులో - నా యేసుతో సింహాసనం యెదుట - క్రొత్తపాట పాడెద -2 ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు -4 సీయోను మూల రాయిగా - నా యేసు నిలిచి యుండగా -2 ఆత్మసంబంధమైన మందిరముగా -2 కట్టబడుచున్నాను - యేసుపై -2॥ సీయోను ॥ సీయోను కట్టి మహిమతో - నా యేసు రానై యుండగా -2 పరిపూర్ణమైన పరిశుద్ధతతో -2 అతి త్వరలో ఎదుర్కొందును - నా యేసుని -2 ॥ సీయోను...
Share:

Ardham chesukune aapthudavu neeve అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే

Song no: అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే }2 ప్రేమను పంచగలిగినా పరమ తండ్రివి నీవె సహయం చెయగలిగిన నా హితుడవు నీవే }2 నీ ప్రేమ చాలయ్య నను కొన్న యేసయ్య నీ ప్రేమ చాలయ్య నను కన్న యేసయ్య అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే }2 కన్నీరు తడిచి కలతలను బాపే కలుషాత్ములను కడిగే కరుణాత్ముడవు నీవే }2 కృపా సత్య సంపూర్ణమై...
Share:

Ascharyakaruda needhu krupa anudhinam anubavinchedha ఆశ్చర్యకరుడా నీదు కృపా అనుదినం అనుభవించెద

Song no: 55 ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద -2 ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది -2 ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే -2 జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో -2 ॥ ఆశ్చర్య ॥ ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమైన కృపయే -2 పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే -2 ॥ ఆశ్చర్య ॥ యేసయ్యా - నీ కృపాతిశయము...
Share:

Yevarunnaru ee lokamlo yevarunnaru ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు నా యాత్రలో

Song no: 47 ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు నా యాత్రలో -2 నీవే యేసయ్యా ఆనందము నా నీవే యేసయ్యా ఆశ్రయము -2 ఎన్నిక లేని నన్ను నీవు - ఎన్నిక చేసితివే -2 ఏ దరి కానక తిరిగిన నన్ను - నీ దరి చేర్చితివే నీ దరి చేర్చితివే -2 || ఎవరు || శోధనలో వేదనలో - కుమిలి నేనుండగా -2 నాదరి చేరి నన్నాదరించి - నన్నిల బ్రోచితివే నన్నిల బ్రోచితివే -2 ||...
Share:

Nee krupa bahulyame naa jeevitha aadharame నీ కృప బాహుళ్యమే నా జీవిత ఆధారమే

Song no: 46 నీ కృప బాహుళ్యమే - నా జీవిత ఆధారమే -2 నీ కృపా -నీ కృపా -నీ కృపా -నీ కృపా -2 ॥ నీ కృపా ॥ శృతులు లేని - వీణనై మతి - తప్పినా వేళ -2 నీ కృప వీడక - నన్ను వెంబడించెనా -2 ॥ నీ కృపా ॥ శ్రమలలో - పుటమువేయ బడిన వేళ -2 నీ కృప నాలో - నిత్యజీవ మాయెనా -2 ॥ నీ కృపా ॥ ...
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts