Song no: 57
- సీయోనులో - నా యేసుతో
- సీయోను మూల రాయిగా - నా యేసు నిలిచి యుండగా -2
ఆత్మసంబంధమైన మందిరముగా -2
కట్టబడుచున్నాను - యేసుపై -2॥ సీయోను ॥
- సీయోను కట్టి మహిమతో - నా యేసు రానై యుండగా -2
పరిపూర్ణమైన పరిశుద్ధతతో -2
అతి త్వరలో ఎదుర్కొందును - నా యేసుని -2 ॥ సీయోను ॥
సింహాసనం యెదుట - క్రొత్తపాట పాడెద -2
ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు -4