Jayaho jayaho jaithra yathra jayabheri జయహో జయహో జైత్ర యాత్ర
॥ కోరస్ ||
జయహో జయహో … జైత్ర యాత్ర జయభేరి మోగింది చూడు...
యేసుని వెంబడించగా ... విజయమే వరించింది చూడు...

॥ పల్లవి ||
క్రైస్తవ జీవితం ఒక సుదూర ప్రయాణం
క్రీస్తును పోలి అడుగెయ్యమనే సందేశం
దొరకునుగా పరలోక రాజ్య స్థానం
ధన్యమౌనుగా... తరియించునుగా నీ జన్మం
సంసార సాగరంలో తుఫానులే ఎదురైనా... కష్ట నష్టాలే క్రుంగదీసినా...
యేసుని మాటతో శాంతము... యేసుని వాక్కులో సమాధానము... (2)
నెమ్మది గల మనస్సులో అలజడులే చెలరేగినా... ఆరోగ్యమే క్షీణించినా...
యేసుని సన్నిధిలో ధైర్యము... యేసుని రక్తములో స్వాస్థ్యము... (2)
ప్రాణమనుకున్న స్నేహితులే వంచించినా... కన్నీటి పాలు చేసినా...
ప్రాణమర్పించిన యేసునితో స్నేహము... యేసుని ప్రేమలో ఓదార్పు... (2)
సాగించు నీ ప్రయాణం...చేరుకో నీ గమ్యం... తరియించునుగా నీ జన్మం

Yesu yela vivarinthunu napai nikunna prema యేసూ ఎలా వివరింతును నాపై నీకున్న ప్రేమ
॥ పల్లవి ॥
యేసూ ఎలా వివరింతును.... నాపై నీకున్న ప్రేమ
కను పాపను కాపాడే కను రెప్పకున్న ప్రేమ
దోసెడు నీళ్ళైన దాయని కురుయు మబ్బుకున్న ప్రేమ
సరితూగునా ఈ ఇలలో ఏ ప్రేమ అయినా (2)
నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
ఆరాధనా .... ఆరాధనా .... నీ ప్రేమకే నా ఆరాధనా ....
ఛళ్ళు ఛళ్ళు మని కొరడా దెబ్బలు గాయపరుచుచున్నా
దున్నుతున్న వీపు రక్తము చిందించి … ఏరులై పారుతున్నా
శిరస్సున ముళ్ళ కిరీటం ఈటెలై పొడుచుకుపోతున్నా (2)
అణువైన తగ్గలేదు ప్రభూ ----- నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
-- ఆరాధనా --
మోయలేని సిలువ భారము మోసినా ... ఉమ్మి వేయబడినా
సీలలే అర చేతిని చీల్చినా... ఖడ్గములై గుండెను కోసినా
కడ సారి దప్పిక దీర్చ నీళ్ళైన కరువయినా (2)
కాస్త అయిన తరిగిపోలేదు ప్రభూ ------ నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ
-- ఆరాధనా --
పాపపు మార్గము ఎంచినా ... అపరాధిని అయినా
నీ నామము వ్యర్థముగా వాడినా ... కలుషములే పలికినా
నిన్ను యెరుగనని అబద్ధమాడినా ... నీ గుణమే శంకించినా (2)
ఒక్క క్షణమైనా వీడిపోలేదు ప్రభూ ------ నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ

Ninu veedi nenundalenu yesayya నిను వీడి నేనుండలేను యేసయ్యా
॥ పల్లవి ॥ నిను వీడి నేనుండలేను
యేసయ్యా ... నిను వీడి నేనుండలేను
నా హృదయములో నిను కొలిచెదను
నా పాటతో నిను ఆరాధింతును
యేసయ్యా ... నిను వీడి నేనుండలేను
నీదు ప్రేమ తోటలో ఓ పూవునై పరిమళించాను
నీదు కరుణ సంద్రములో ఓ బాటసారినై పయనించాను
నీలో ఒదిగాను.... నిన్నే పూజింతును
యేసయ్యా ... నిను వీడి నేనుండలేను ॥ యేసయ్యా ||
నీదు రుధిరములో ఓ పాపినై గతియించాను
నీదు త్యాగములో ఓ సాక్షినై ఉదయించాను
నీలో లీనమయ్యాను... నిన్నే ప్రార్థింతును
యేసయ్యా... నిను వీడి నేనుండలేను ॥ యేసయ్యా ||
నీదు ముఖ కాంతిలో ఓ దీపమునై ప్రకశించాను
నీదు ఆలయములో ఓ సంకీర్తనై ఆలపించాను
నీలో తేజరిల్లాను ... నిన్నే సేవింతును

Srustini sryjinchina mahimanvithuda సృష్ఠిని సృజించిన మహిమాన్వితుడా
సృష్ఠిని సృజించిన మహిమాన్వితుడా - కూరుపికై కదిలొచ్చిన కరుణామయుడా
నా హృదయ తలుపు తడుతున్న సదయుడా
స్తుతిగానమే నా అర్పణ - నేనౌతును నీ దర్పణ
ఆరాధనా ... ఆరాధనా ... ఆరాధనా నీకే
తల్లి గర్భమందే నన్నెరిగి - ఊపిరూదిన యేసయ్యా.. మృత్యుంజయుడా
ముదిమి వరకు నన్ను నువ్వెత్తుకుంటానని - మాటనిచ్చిన నీతిసూర్యుడా నిత్య తేజుడా
నా తండ్రివి నీవే, కాపరి నీవే ... ప్రేమ స్వరూపుడా
నా ఖ్యాతివి నీవే, ఘనము నీవే ... ఆశ్చర్యకరుడా ॥ ఆరాధనా ||
అయిదే రొట్టెలు రెండే చేపలు - వేలాది ఆకలి దీర్చిన సమకూర్చు దేవుడా … నా పోషకుడా
జీవపు ఊటలు నాలో పొంగించి - దప్పిక దీర్చిన అతి శ్రేష్ఠుడా… మంచి సమరయుడా
నా జీవాహారము నీవే, నా జీవ జలమూ నీవే... నాదు సజీవుడా
అత్యున్నతుడా నీవే, మహోన్నతుడా నీవే … అద్భుతాకరుడా ॥ ఆరాధనా ||
గుడ్డి వాడికి చూపు ఇచ్చిన కుంటివాడికి నడకనిచ్చిన - నా యేసయ్యా… స్వస్థ పరుచు దేవుడా
లాజరా అని పిలిచి మరణములో నుండి లేపిన యేసయ్యా అద్భుతాలు చేయువాడా…
విజయవీరుడా
నా మార్గము నీవే, నా దుర్గము నీవే ... నన్ను ఆదరించువాడా
నా క్షేమము నీవే, నా సర్వమూ నీవే ... నా సర్వోన్నతుడా ॥ ఆరాధనా ||

Anandhame mahanandhame nee accshrya premanu ఆనందమే మహానందమే - నీ ఆశ్చర్య ప్రేమను
Song no:
॥ కోరస్ ||
క్రీస్తులోనే ఆనందం ... క్రీస్తులోనే సంతోషం ... ఎల్లప్పుడూ ఉన్నది.
॥ పల్లవి ॥
ఆనందమే ... మహానందమే - నీ ఆశ్చర్య ప్రేమను చాటింప
ఆనందమే ... మహానందమే
నా కనులకు సృష్టిని చూచే శోభమే - నా వీనులకు నీ స్వరమును వినే యోగమే (2)
ఆనందమే మహానందమే … యేసయ్య ఏమివ్వగలనయ్యా … (2)
నీ ఋణగ్రస్తుడునయ్యా...
ఆనందమే ... మహానందమే - నీ అద్భుత ప్రేమను రుచి చూడ (2)
నా పాదాలకు నీ మర్గాన నడిచే ప్రాప్తమే - నా ఆత్మకు నీ చిత్తము జరిగింప సంతోషమే (2)
నా భాగ్యమే ... మహభాగ్యమే … యేసయ్య ఏమివ్వగలనయ్యా … (2)
నీ ఋణగ్రస్తుడునయ్యా...
నా భాగ్యమే ... మహాభాగ్యమే - నీ అద్భుత ప్రేమను రుచి చూడ (2)
నా జీవితానికి నీ వాక్యము ఆధారమే - నేనును నా కుటుంబము నీ సేవకే అంకితమే (2)
నా తరమా ... నా తరమా … యేసయ్య... ఏమివ్వగలనయ్యా ... (2)
నీ ఋణగ్రస్తుడునయ్యా...
నా తరమా ... నా తరమా - నీ తెరచిన ప్రేమను వర్ణింప (2)

Subscribe to:
Posts (Atom)