Sakthi nicchuvadavu deva deva jeevamicchuvadavu deva deva శక్తి నిచ్చువాడవు దేవ దేవ జీవమిచ్చువాడవు దేవ దేవ


Song no:

శక్తి నిచ్చువాడవు దేవ దేవ  జీవమిచ్చువాడవు దేవ దేవ
బలమిచ్చువాడవు దేవ దేవ జయమిచ్చువాడవు దేవ దేవ

1.శక్తి నిచ్చును జీవమిచ్చును బలమిచ్చి జయమిచ్చును
ఆదరించును ఆదుకొనునూ కౌగలించి సేదదీర్చును
హల్లెలు హల్లేలుయ హల్లెలుయ హోసన్నహల్లెలూయా ఆమెన్ (2)

2.శోధనలో వేదనలో ఇరుకులలో ఇభ్బందులలో (2)
కరునించుమూ (మమ్ము) లేవనెత్తుమూ ఆశ్రయమై మాకు తోడైయుండుము (2)
హల్లెలు హల్లేలుయ హల్లెలుయ హోసన్నహల్లెలూయా ఆమెన్ (2)

3.ఆశలలో నిరాశలలో ధుఖ్ఖములో ఆనందములో (2)
ఉన్నవాడవూ (దేవ) అనువాడవు నేడో రేపో రానైయున్నవాడవు (2)
హల్లెలు హల్లేలుయ హల్లెలుయ హోసన్నహల్లెలూయా ఆమెన్ (2)
అనుక్షనమూ నిరక్షనలో  నిరీక్షనతో విశ్వాసముతో (2)
నడిపించుమూ (దేవ) విడిపించుమూ ప్రేమించీ మమ్ముహత్తుకొనుము (2)

హల్లెలు హల్లేలుయ హల్లెలుయ హోసన్నహల్లెలూయా ఆమెన్ (2) |శక్తి|

Siluvaye naprana dhanamu kalalona శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను


Song no:

శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను
 చెల రేగే హృదయానందంబు నాలో తలపోయకుండంగ లేను       "శిలువాయే
1.అన్యాయపు సిరిని నమ్మీ అంతకుడనైన నాడు        "2
అన్యాయపు తీర్పు నొందేను తుదకు యేసు శిలువలో నాకై        "శిలువాయే"
2.  మంచి నాలో లేని నాడు వంచకుడనైన నాడు           "2"

మంచిగ నన్ను ప్రేమించి క్షమించి మంచిని నేర్పించి నాడు            "శిలువాయే"

Sisiraniki thalavalcchi aakuralchina avaniki శిశిరానికితలవాల్చి - ఆకురాల్చిన అవనికి


Song no:

శిశిరానికితలవాల్చి - ఆకురాల్చిన అవనికి
చిగురాశలుకల్పించును - వసంతసమీరం
నిరాశనిస్పృహతోడ - నీరసిల్లినమనిషికి
ప్రభుయేసునందుఉన్నది - శతవసంతాలసారం
1. అవిధేయతయేపెరిగి - ఆజ్ఞలనతిక్రమించిన
మనుజాళినిఆవరించె - పాపపుతిమిరం
భువిదివిసంధానమై - ఇలనరసంతానమై
అరుదెంచినప్రభుచీల్చెను - నిభిడాంధకారం
2. పిలచుచున్నతండ్రినుండి - తొలగితొలగి
దూరమరిగిచెదరినమనుజాళికి - మిగిలెశాపభారం
నిజరక్షణహేతువై - పరదైసుకుసేతువై

వెలసినప్రభువేచేర్చును - ప్రశాంతతాతీరం

Shubhodhayam shubhodhayam lokanadhuni janam శుభోదయంశుభోదయం లోకనాథుని జననం


Song no:

శుభోదయంశుభోదయం
లోకనాథుని జననం - బాల యేసుని ఉదాయం
మానవాళికి అరుణోదయం - అరుణోదయం
1. అంధకార బంధురమైన - మానవాళిజీవితాలలో
వెలుగురేఖలు విరజిమ్మ - పశులశాలలోజననం
2. పాపభరిత శాపపూరిత - మానవాళిహృదాయాలకు
రక్షణకార్యం జరిగించ - పశులపాకలోజననం


Ninnu sthuthinchadaniki siggupadanu yesayya నిన్నుస్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా


Song no:

నిన్నుస్తుతించడానికి  సిగ్గుపడను యేసయ్యా
నిన్నుప్రార్థించడానికీ  వెనుకాడనును(అలసిపోను) నేనయ్యా
నాకున్నస్వరము నాకున్న కరము
నాకున్నధనము నాకున్న స్థలము
నీపనికోసం ఉపయోగిస్తా పని కోసం కార్చైపోతా
నీపనికోసం అర్పిస్తానయ్యా (2)
నాకున్నటైము నాకున్న పేము
నాలోనిజోరు నాలో  హుషారు
నీపనికోసం కేటాయిస్తా పని కోసం పరుగులు తీస్తా
నీకోసంపని చేస్తానయ్యా(2)
నాకున్నచదువు నాకున్న పరువు
నాకున్నపదవి  నాకున్న చెలిమి
నీపనికోసం పక్కన పెడతా నీ పని కోసం ప్రాణం పెడతా
నీకోసం జీవిస్తానయ్యా(2)

Sajeevamaina rallu devuni sakshalu prathyekamaina janamuga సజీవమైన రాళ్లు దేవుని సాక్షాలు ప్రత్యేకమైన జనముగా


Song no:

సజీవమైన రాళ్లు దేవుని సాక్షాలు "2"
ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా  "2"
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ "2"

1 మనుషులు మము ద్వేషించినా
   మనసును భహు భాధించినా
   విసర్జించబడి..  వెలివేయబడి..
   ఆత్మీయ మందిరమైతిమి
   సంతోషమే సమాధానమే
   ఆనందమే మనకు     "సజీవమైన"

2. ఉన్నవి మరి రానున్నవి
   శ్రమలు పలు శోధనాలైన
   జయించుటకొరకు.. అభిషేకామిమ్ము...
   దహించు అగ్నితో నింపుము...
   సజీవుడా, వున్నవాడా
   అనువాడవు నీవు     "సజీవమైన"

   Praise to the father, praise to the son,
   we praise to the holly god "2"
   we praise to the holly god "2"
 


Sajeevamaina raallu devuni sakshyalu.. "2"
Prathyekamaina janamuga devuni swasthyamuga.. 2
Hallehluya Hallehluya Hallehluya amen.. "2"


1. Manushulu... Mamu dweshinchina_Manasunu bahu badhinchina.. "2"
Visarjinchabadi... Veliveyabadiii.. Aatmiyamandiraa maithimi
Santhosthame samadhaname aanandame manaku.. "2"
                           "Sajeeva"

 2. Unnavi mari raanunnavaina, sramalu palu shodhanalaina
Jayinchutakoraku.. abhishekamimmu...
Dahiyinchu agnitho nimpumu...
Sajeevuda, unnavada, anuvadavu neevu..."2"
                     " Sajeeva"
Praise to the father, praise to the son, we praise to the holly god "2" we praise to the holly god "2"

Yesayya nive nakani verevvaru naku lerani యేసయ్యా నీవే నాకని - వేరెవ్వరు నాకులేరని


Song no: 65

యేసయ్యా నీవే నాకని - వేరెవ్వరు నాకులేరని (2)
వేనోళ్ళకొనియాడిన - నాఆశలుతీరవే
కృపవెంబడికృపనుపొందుచూ
కృపలోజయగీతమేపాడుచూ
కృపలోజయగీతమేపాడుచూ"యేసయ్యా"
1.ఉన్నతఉపదేశమందున - సత్తువగలసంఘమందున(2)
కంచెగలతోటలోనా - నన్నుస్థిరపరిచినందున(2)"కృప"
2.సృష్టికర్తవునీవేనని - దైవికస్వస్థతనీలోనని(2)
నాజనులుఇకఎన్నడు - సిగ్గుపడరంటివే(2)"కృప"