Song no:
Yesayya yesayya anda dhanda nive naku parishuddhuda యేస్సయ్యా... యేస్సయ్యా... అండ దండ నీవే నాకు పరిశుదుడా
Song no:
యేస్సయ్యా... యేస్సయ్యా... అండ దండ నీవే నాకు పరిశుదుడా నా గుండె పొంగి పోయే నీకు స్తుతి పడేద..నిండు పరవశమే నీవంటే నాకు యేస్సయ్యా ...గుండె గుడిలోన కొలువున స్వామి యేస్సయ్యా... నీవే నా గానము…నీవే నా ద్యానము..నీవే నా సర్వము..నీవే నా శృంగము...నిండు పరవశమే నీవంటే నాకు యేస్సయ్యా... గుండె గుడిలోన కొలువున స్వామి యేస్సయ్యా...
1.జీవ వాకులతో నాతో మాట్లాడితివే….అత్మైశార్యముతో అలంకరించితే(2)
నను ప్రియమార నీ కౌగిట చేర్చుకుంటివి.. నేను మనసార నీ వశమై నిలుచుంటిని.. ప్రాణ నాధుడ….నా ప్రియ యేస్సయ్యా / నిండు పరవశమే/
2.మురిసేను మనసే నీ సన్నిధి నిధిలో..కురిసెను మమతే నా మదిలో మదిలో(2)
ఈ ఆత్మా నందము సదా నా సొంతము..ఈ స్తుతి గానము సదా నీ కంకితమునా ప్రసన్నుడ…. నా ఆసనుడా
Yugayugalu mariponidhi tharatharalu tharigiponidhi యుగయుగాలు మారిపోనిది-తరతరాలు తరిగిపోనిది
Song no:
యుగయుగాలు మారిపోనిది-తరతరాలు తరిగిపోనిది
ప్రియయేసురాజు-నీప్రేమ
నినుఎన్నడువీడిపోనిది-నీకుఎవ్వరుచూపలేనిది
ఆశ్చర్యఅద్భుతకార్యంబుచేయుప్రేమది
అ.ప: హద్దేలేనిఆదివ్యప్రేమతో-కపటమేలేనినిస్వార్ధప్రేమతో-నీకోసమేబలియైనదైవమురా "2"
1. లోకంతోస్నేహమొద్దురా-చివరికిచెంతేమిగులురా - పాపానికిలొంగిపోకురా-అదిమరణత్రోవరా "2"
నీదేహందేవాలయమురా-నీహృదయముక్రీస్తుకుకొలువురా "2" "హద్దే"
2. తనుచేసినమేలుఎట్టిదో-యోచించికళ్ళుతెరువరా - జీవమునకుపోవుమార్గము-క్రీస్తేసనిఆలకించరా
నీముందరపందెముచూడరా-విశ్వాసపుపరుగులోసాగరా "2" "హద్దే"
ప్రియయేసురాజు-నీప్రేమ
నినుఎన్నడువీడిపోనిది-నీకుఎవ్వరుచూపలేనిది
ఆశ్చర్యఅద్భుతకార్యంబుచేయుప్రేమది
అ.ప: హద్దేలేనిఆదివ్యప్రేమతో-కపటమేలేనినిస్వార్ధప్రేమతో-నీకోసమేబలియైనదైవమురా "2"
1. లోకంతోస్నేహమొద్దురా-చివరికిచెంతేమిగులురా - పాపానికిలొంగిపోకురా-అదిమరణత్రోవరా "2"
నీదేహందేవాలయమురా-నీహృదయముక్రీస్తుకుకొలువురా "2" "హద్దే"
2. తనుచేసినమేలుఎట్టిదో-యోచించికళ్ళుతెరువరా - జీవమునకుపోవుమార్గము-క్రీస్తేసనిఆలకించరా
నీముందరపందెముచూడరా-విశ్వాసపుపరుగులోసాగరా "2" "హద్దే"
Yesu ni krepalo nanu rakshinchithiva యేసూ నీ కృపలో నను రక్షించితివా నీ నిత్య రాజ్యములో
Song no:
యేసూ నీ కృపలో నను రక్షించితివా నీ నిత్య రాజ్యములో
చేర్చుటకునీ మహిమ నగరిలో దాచుటకా (2)
ప
. . . ప . . . గమపనిప . . .
1.నీ సిలువ వార్తను లోకములోప్రకటించుటే నా భాగ్యమని (2)
నీవు గాక మరి దేవుడెవరయ్య (2)
నిజ రక్షకుడవు నా యేసయ్య (2)
2. పాపాంధకారము తొలగించితివి నీ దివ్యకాంతిలో స్ధిరపరచితివి (2)
యుగయుగములో నీవే దేవుడవు (2)
ఆరాధింతును ఆత్మస్వరూప (2) Yesunu namamu yentho madhuram madhuram madhuram యేసుని నామము ఎంతో మధురము
Song no:
యేసుని నామము ఎంతో మధురము (4)
మధురం మధురం జుంటె తేనెకన్న మధురం (2)
స్తుతి స్తుతి అని కేకలతోకొనియాడి కీర్తించిమహా
మహిమగల సర్యోన్నతునికిస్తోత్రము లర్పింతుమ్ 2
1.ప్రభుని ఘన నామమే ఉన్నత నామముఉన్నత
నామమే శాశ్వత నామమునిన్న నేడు రేపు ఒకటే రీతిగా నుండే (2)
తండ్రి సుతాత్మ త్రీయేక దేవ నామం (2)
2. ఇమ్మానుయేల్ నామము తోడుండే ప్రియ
నామముతోడుండే ప్రియ నామమే దీవించు శుభనామముకనుల
నీటీని తుడిచి నిన్ను తన దరికి చేర్చి (2)
సత్య వాక్యములో నడిపించే నిత్య నామం (2)
Yesu nandhey rakshana manaku halleluya యేసునందే రక్షణ మనకు హల్లెలూయ
Song no:
యేసునందే రక్షణ మనకు హల్లెలూయ శ్రీ
యేసునందే నిత్యజీవం హల్లెలూయ
1.రాజులకు రాజు యేసు హల్లెలూయప్రభులకు
ప్రభు యేసు హల్లెలూయ
2. నీతిమంతుడు యేసయ్య హల్లెలూయసమాధానకర్త
యేసయ్య హల్లెలూయ
3. సత్యదేవుడు యేసయ్య హల్లెలూయఆమార్గం
కూడ యేసయ్య హల్లెలూయ
4. పాపరహితుడు యేసయ్య హల్లెలూయపరమ
పవిత్రుడు యేసయ్య హల్లెలూయ
5. స్వస్థపరచు యేసయ్య హల్లెలూయవిడుదలనిచ్చు
యేసయ్య హల్లెలూయ
6. పరమున కధిపతి యేసయ్య హల్లెలూయపరలోకం
చేర్చు యేసయ్య హల్లెలూయ
| |||||||











