Song no:
Paralokame namata parishuddhame naswasa పరలోకమే నామాట పరిశుద్ధమే నాశ్వాశ
Song no:
పరలోకమే నామాట పరిశుద్ధమే నాశ్వాశ
భువినుండేది కొద్దికాలమేయేసునికే సువిశేషమమకే
1.యేసయ్య వస్తాడు మేఘాలపైన
తనతో చేర్చుకొనున్తోడుగా
వుంచుకొనున్ ననుతోడుగా వుంచుకొనున్
2.కన్నీరంతా తుడవబడున్కష్టాలన్నీ మాయమౌవున్
అంతా నూతనమగున్బ్రతుకంతా నూతనమగున్
3.సంగీతకారుడు దావీదున్ గాంచిపాడమని నేకోరెద
న్నాట్యమాడేదన్ నే నాట్యమాడేదన్
4.నాస్వంత దేశం పరలోకమేఎప్పుడు నేచూస్తాను
ప్రతి దినం వేచియున్నానునే ప్రతిదినం వేచియున్నాను
Paralokamandhunna thandri parishuddhudavaina deva పరలోకమందున్న తండ్రీ పరిశుద్ధుడవైన దేవా
Song no:
పరలోకమందున్న తండ్రీ పరిశుద్ధుడవైన దేవా
శ్రీ యేసువా నీకే ఆరాధనా హల్లేలుయా . . (4)
శ్రీ యేసువా నీకే ఆరాధనా హల్లేలుయా . . (4)
1. సైన్యములకధిపతివైనా సర్వశక్తిమంతుడవు
సాతాను శక్తులపై జయమిచ్చినా నీకే మా ఆరాధనా
సాతాను శక్తులపై జయమిచ్చినా నీకే మా ఆరాధనా
2. స్వస్థపరచు
దేవుడవు నను నడిపించే కాపరి నీవు
బలహీన సమయాన క్రుంగిన నన్ను బలపరచిన దేవుడవు
బలహీన సమయాన క్రుంగిన నన్ను బలపరచిన దేవుడవు
3. విమోచించు
దేవుడవు నిత్యుడైన తండ్రివి నీవు
నా పాప బంధాలు విడిపించినా పరిశుద్ధ దేవుడవు
నా పాప బంధాలు విడిపించినా పరిశుద్ధ దేవుడవు
Abhishekinchumayya yesayya abhishekinchumayya athmatho అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా ఆత్మతో
Song no:
అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా (2)
ఆత్మతో పరిశుధ్ధాత్మతో అభిషేక
తైలముతో (2) (అభిషే)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా (2) (అభిషే)
కన్నీళ్ళతో నీచెంతచేరి ప్రార్ధించగనే ॥2॥
నా కన్నీరంతా నాట్యమాయే– నా
కలతలన్నీ తీరిపోయే(2)(హల్లెలూయా)(అభిషే)
రోగముతో ఆవేధనతో నీచెంత
చేరగనే (2)
నా రోగము స్వస్ధతగమారే ఆవేధన ఆనందమాయే (2) (హల్లెలూయా) (అభిషే)
నిందలను అవమానములన్ తొలగించమని కోరగా (2)
నా నిందలు పూదండలాయే అవమానము
అభినందనగమారే (2)
(హల్లెలూయా) (అభిషే)
Parishuddha deva pranuthinthunu sthothrahruda ninne పరిశుద్ధదేవా ప్రణుతింతును-స్తోత్రార్హుడా నిన్నేస్తుతియింతును
Song no:
పరిశుద్ధదేవా ప్రణుతింతును-స్తోత్రార్హుడా నిన్నేస్తుతియింతును "2"
అ.ప.: ఆరా..ధనా.... ఆరా..ధనా.... -ఆరా..ధనా.... ఆరా..ధనా...."2"
1. నాయెడలనీకున్నతలంపులు-విస్తారమైనవిఅతిశ్రేష్టమైనవి"2"
శాశ్వతమైనకృపచూపినావు-నీప్రేమఎంతోఅతిమధురము "2" "ఆరాధనా"
2. గాడాంధకారములోనేనున్నపుడు-నీబాహువేనన్నురక్షించెను "2"
నాకొరకుమరణించితిరిగిలేచినావు-నీకొరకేనేనుజీవింతును "2" "ఆరాధనా"
అ.ప.: ఆరా..ధనా.... ఆరా..ధనా.... -ఆరా..ధనా.... ఆరా..ధనా...."2"
1. నాయెడలనీకున్నతలంపులు-విస్తారమైనవిఅతిశ్రేష్టమైనవి"2"
శాశ్వతమైనకృపచూపినావు-నీప్రేమఎంతోఅతిమధురము "2" "ఆరాధనా"
2. గాడాంధకారములోనేనున్నపుడు-నీబాహువేనన్నురక్షించెను "2"
నాకొరకుమరణించితిరిగిలేచినావు-నీకొరకేనేనుజీవింతును "2" "ఆరాధనా"
Paramandhu vunna a thandri manasu thelipadu neeku పరమందు వున్న ఆ తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే
Song no:
పరమందు వున్న ఆ తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే
ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే
తనకు పిల్లలే కావాలనీ...... తన యెద్దకే రావాలనీ.....
నీవు బద్రమే చెప్పాలనీ...... నీవు యేసులా మారాలనీ.....
( పరమందు)
1.యేసు
చూపాడుగా ఆ తండ్రి లోపము నీ బ్రతుకు చూపాలిగా ఆ యేసు రూపం పరమందు నీ తండ్రి పవిత్రం యేసు రక్తంతో నీవు పవిత్రం మరియ గర్బన మనిషిగా పుట్టి యేసు మారాడు దైవంగా వాక్యమును బట్టి మనము ఎదగాలి క్రీస్తు మార్గంలో దేవునిగా వాక్యమెవ్వరికి వచ్చెనో వారు మాత్రమే దైవమని వాక్యాన్ని ఎవరు నేర్పింతురో తండ్రి ప్రేముందనీ తెలుసుకో........నేర్చుకో........... (పరమందు)
2. నీ
బాల్యదినములందే స్మరిఇంచు దేవుని దురిదినము రాకముందే ముగిఇంచు తన పనిని నీ పిల్లలకు నేర్పు వాక్యాన్ని దేవునికివ్వు గర్బఫలాన్ని ఇవ్వవలసింది ఆస్థికాదు అది వాక్యమని తెలుసుకోవాలి
ఇదే క్రైస్తవుని పనిని తెలుసుకొని ఇలా బ్రతికి మరణించాలి మనుషులంతా చెయ్యాలిది దేవుడిచ్చిన నిధి తనకివ్వబడిన పని పూర్తిచేసి చేరాలి తన సన్నిధి తెలుసుకో........నడుచుకో........... (పరమందు)
Preminchu devudu rakshinchu devudu palinchu devudu ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు - పాలించు దేవుడు యేసు దేవుడు
Song no:
ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు - పాలించు
దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదం – ఆహా
ఎంతో ఆనందమే......(2)
1. తల్లిదండ్రుల కన్నా – దాత
యైన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే
2. నన్ను స్వస్థ పరచి – శక్తి నిచ్చు దేవుడు తోడు నీడగ నన్ను కాపాడును హల్లెలూయ ఆనందమే –
సంతోషమే సమాధానమే
3. నిన్న నేడు – ఏకరీతిగా వున్నాడు సర్వ కాలమందు జయ మిచ్చును హల్లెలూయ ఆనందమే –
సంతోషమే సమాధానమే
4. ఎల్లవేళలు నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు హల్లెలూయ ఆనందమే –
సంతోషమే సమాధానమే
Prema yesayya prema maranidhi maruvanidhi veedanidhi ప్రేమ యేసయ్య ప్రేమా మారనిది మరువనిదీ వీడనిదీ ఎడబాయనిదీ
Song no:
HD
- ప్రేమ.. యేసయ్య ప్రేమా } 2
- తల్లి మరచిన గానీ - నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గానీ - నను విడువనన్న ప్రేమ } 2
నేనేడుస్తుంటే - ఎత్తుకున్న ప్రేమ
తన కౌగిట్లో - నను దాచుకున్న ప్రేమ } 2 || ప్రేమ || - నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ } 2
నే పడిపోతుంతే పట్టూకొన్న ప్రేమ
తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా } 2 || ప్రేమ || - నేను పుట్టకముందే - నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే - ఏర్పరుచుకున్న ప్రేమ } 2
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ
యెదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ } 2 || ప్రేమ ||
మారనిది మరువనిదీ వీడనిదీ ఎడబాయనిదీ } 2











