• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Neetho samamevaru neela preminchedhevaru neela నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమియించేదెవరు యేసయ్యా


Song no:

నీతో సమమెవరు – నీలా ప్రేమించేదెవరు నీలా క్షమియించేదెవరు – యేసయ్యా…..

నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు /2/ నీతో/


1. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగెసినా నీతో సరితూగునా ..

జీవ నదులన్నియు సర్వ సంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా ..

నీలా పరిషుద్ద దెవుదెవరున్నరయా – నీవేగా మంచి దేవుడవు /2/ నీతో/


2. పలు వేదాలలో మత గ్రంధాలలో – పాపమే సొకని పరిషుద్దూడేడి…

పాప పరిహారార్ధం శిలువ మరణ మొ౦ది తిరిగి లేచీనట్టి దైవ నరుడెవ్వరూ …

నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి – నీవేగా విమోచకుడు /2/ నీతో/


3. నేను వెదకకున్నా నాకు దొరికితీవి – నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితీవి…..

నీకు గాయాలు చేసి తరచు రెపితిని నన్నెంతో సహించి క్షమియించితీవి …

లోక సౌఖ్యాలన్ని ఒకచోట కుమ్మరించిన – నీవేగా చాలిన దేవుడవు /2/ నీతో/

Share:

Viluvainadhi nee jeevitham yesayyake adhi ankitham విలువైనది నీ జీవితం యేసయ్యకే అది అంకితం


Song no:

విలువైనది నీ జీవితం

యేసయ్యకే అది అంకితం (2)

ఆ దేవ దేవుని స్వరూపంలో

నిను చేసుకున్న ప్రేమ

తన రూపులో నిను చూడాలని

నిను మలచుకున్న ప్రేమ

ఈ మట్టి ముద్దలో – తన ఊపిరే ఊది

నిను నిర్మించిన ఆ గొప్ప ప్రేమ

తన కంటి రెప్పలా – నిను కాచేటి

క్షణమైన నిన్ను ఎడబాయని ప్రేమా…         ||విలువైనది||

ప్రతి అవసరాన్ని తీర్చే

నాన్న మన ముందరుండగా

అనుక్షణమున నీ చేయి విడువక

ఆయనీతో నడిచెగా

ఎటువంటి బాధైనా – ఏలాంటి శ్రమ అయినా

నిను విడిపించే దేవుడుండగా

అసాధ్యమేముంది – నా యేసయ్యకు

సాటి ఏముంది ఆ గొప్ప ప్రేమకు          ||విలువైనది||



Viluvainadi Nee Jeevitham

Yesayyake Adi Ankitham (2)

Aa Deva Devuni Swaroopamlo

Ninu Chesukunna Prema

Thana Roopulo Ninu Choodaalani

Ninu Malachukunna Prema

Ee Matti Muddalo – Thana Oopire Oodi

Ninu Nirminchina Aa Goppa Prema

Thana Kanti Reppalaa – Ninu Kaacheti

Kshanamaina Ninnu Edabaayani Premaa…           ||Viluvainadi||

Prathi Avasaraanni Theerche

Naanna Mana Mundarundagaa

Anukshanamuna Nee Cheyi Viduvaka

Aayaneetho Nadichegaa

Etuvanti Baadhainaa – Elaanti Shrama Ainaa

Ninu Vidipinche Devudundagaa

Asaadhyamemundi – Naa Yesayyaku

Saati Emundi Aa Goppa Premaku             ||Viluvainadi||
Share:

Preminchedha yesu raja ninne preminchedha ప్రేమించెద యేసు రాజా నిన్నే ప్రేమించెదా


Song no:

ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెదా
ప్రేమించెదా ప్రేమించెదా
ప్రేమించెదా ఆ...ఆ..
ప్రేమించెదా ప్రేమించెదా

ప్రాణమున్నత వరకు
నే మట్టిలో చేరువరకు
నా ప్రాణమున్నత వరకు
నే మహిమలో చేరేవరకు
1
ఆరాదించెద యేసు రాజా   }
నిన్నే ఆరాదించెద              }॥2॥
ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెద
ఆరాదించెద ఆరాదించెద      ॥నా ప్రాణ॥
 2
ప్రార్ధించేద యేసురాజా }
నిన్నే ప్రార్ధించేద           }॥2॥
ప్రార్ధించేద ప్రార్ధించేద ప్రార్ధించేద ఆ..ఆ.
ప్రార్ధించేద ప్రార్ధించేద             ॥నా ప్రాణ॥
 3
సేవించేద యేసురాజా }
నిన్నే సేవించేద            }॥2॥
సేవించేద సేవించేద సేవించేద ఆ...ఆ.
సేవించేద సేవించేద              ॥నా ప్రాణ॥
4
జీవించెద యేసురాజా  }
నీకై జీవించెద              }॥2॥
జీవించెద జీవించెద జీవించెద ఆ..ఆ..

జీవించెద జీవించెద             ॥నా ప్రాణ॥
Share:

O manavaa nee papam manava yesayya chentha cheri ఓ మానవా.. నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి


Song no:

ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి
నీబ్రతుకు మార్చవా "2"
పాపములోనే బ్రతుకుచున్నచో
చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో
తప్పదు నరకము.   " 2 "   "  ఓ మానవా "

ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు
ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి
విడుదల పొందుము
యేసయ్యే తన రక్తంతో
నీపాపం కడుగును "2"  "  ఓ మానవా "

ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి
పరమున చేర్చును" 2 "     "  ఓ మానవా "
Share:

Kalam samayam nadhenantu anukuntunnava కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా


Song no:

కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా
రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2)
దేవుని ముందు నిలిచే రోజుంది
తక్కెడ తూకం వేసే రోజుంది (2)
జీవ గ్రంథం తెరిచే రోజుంది
నీ జీవిత లెక్క చెప్పే రోజుంది
ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా
ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2)        ||కాలం||

ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా
మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా (2)
గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో
ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2)         ||ఆగవేమయ్యా||

చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు
పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2)
నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు
ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు (2)         ||ఆగవేమయ్యా||

సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు
సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
నిత్యం ఏడుపు దుఃఖాలు (2)           ||ఆగవేమయ్యా||
Share:

Margam neeve sathyam neeve jeevam neeve neeve yesu మార్గం నీవే సత్యం నీవే జీవం నీవే నీవే యేసు


నా మార్గం నీవే , నా సత్యం నీవే , నా జీవం నీవే ... నీవే యేసు
నా శ్వాసలోని ఊపిరి నీవే
నా గుండె చేసే చప్పుడు నీవే
నీవే యేసు ... నీవే యేసు ... నీవే యేసు ... నీవే ప్రభూ

1. అనామకుడనైన నన్ను పేరు పెట్టి పిలచితివీ - శిలనైయున్న నాకు సిలువ విలువ నిచ్చితివీ
తండ్రి తనయా .... శుద్ధాత్మా  ...
వందనం ... వందనం...
వందనం ... ప్రభు వందనం

2. తండ్రి తనయునిగా నా తండ్రివైతివీ - నీ రాజ్యవారసునిగా నన్ను హెచ్చించితివీ
తండ్రి తనయా .... శుద్ధాత్మా  ... 
వందనం ... వందనం ...
వందనం ... ప్రభు వందనం 

3. నాలో నీవు నీలో నేను జ్యోతి వోలె - నా జీవితములో నీవు హరివిల్లు వోలె
తండ్రి తనయా .... శుద్ధాత్మా  ... 
వందనం ... వందనం ...
వందనం ... ప్రభు వందనం

Share:

Thallidhandrula kuntadha yesayya neelanti prema తల్లిదండ్రుల కుంటదా యేసయ్య నీలాంటి ప్రేమ


Song no:

తల్లిదండ్రుల కుంటదా........?
యేసయ్య నీలాంటి ప్రేమ
బంధు మిత్రుల కుంటదా......?   " 2 "
యేసయ్య  నీలాంటి ప్రేమ
స్నేహితుల కుంటదా             ?
ప్రాణ స్నేహితుల కుంటదా    ?   " 2 "
సయ్య నీలాంటి ప్రేమ           " 2 "
                               "తల్లిదండ్రుల"

నన్ను కన్నవారి ప్రేమ కొంతకాలమేగా
నన్ను విడిచి దూరపరచి వెళతారుగా
నాపై చూపే వారి ప్రేమ
ఎల్లకాలం చూపరుగా
ఏదోరోజున నను గాయపరచి పోతారుగా "2"
యేసయ్య నీప్రేమ నను విడచిపోలేదయ్య
యేసయ్య నీప్రేమ నన్ను మరచిపోలేదయ్య"2"
                               " తల్లిదండ్రుల "

నేను నమ్ము వారి ప్రేమ
కలకాలం నాతో ఉండదుగా
ద్రోహం చేసి నన్ను వదిలిపోతారుగా
నాకై వేచే వారి ప్రేమ అవసరానికేగా
తీరగానే నన్ను మరచి మాయమౌతారుగా"2"
యేసయ్య నీప్రేమ నన్ను వదిలిపోలేదయ్య
యేసయ్య నీప్రేమ నన్ను దాటిపోలేదయ్య" 2 "
                              " తల్లిదండ్రుల "


Share:

Popular Products

Labels

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages