Kreesthu jananamu halleluya ani క్రీస్తు జననము హల్లెలుయా అని పాడుచు


Song no:


క్రీస్తు జననము హల్లెలుయా అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము పరిశుద్దుడు - ప్రేమ స్వరూపి ఈ జగానికి స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం
దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి
దీనులైన మాకు - నీ ప్రేమ నేర్పిటివి 2
నీ వెలుగు ప్రకాశింప - నీ కరుణ ప్రకాశింప
నీ సత్యము చాటింప నీ వెలుగును ప్రకాశింప .. హల్లెలుయా..
సంతసంబున నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే
చాటెను సువార్త జగతికి వేలిసేను ఆశా జ్యోతి 2
ఈ దివిలో రాజు నీవే నా మదిలో శాంతి నీవే
కుమ్మరించు నీదు ఆత్మ 2 .. హల్లెలుయా..

Christmas shubhadhinam mahonnathamaina dhinamu క్రిస్మస్ శుభదినం మహోన్నతమైన


Song no:


క్రిస్మస్ శుభదినం మహోన్నతమైన దినము
ప్రకశమైన దినము నా యేసు జన్మ దినము ( 2 )
క్రిస్మస్ శుభదినము..
హ్యాపీ క్రిస్మస్ మేరి క్రిస్మస్ ( 2 )
విష్ యు  హ్యాపీ క్రిస్మస్ వి విష్ యు మేరి క్రిస్మస్(2)
 క్రిస్మస్ శుభదినం మహోన్న.......దినము ( 2 ) క్రిస్మస్ శుభదినమ్...
దావీదు వేరు చిగురు వికసించే నేడు భూమిపై ( 2 )
అద్వితియుని కుమారునిగా లోకా  రక్షకుడు ఉదయ్యించెను ( 2 )
 హ్యాపీ క్రిస్మస్ మేరి......( 2 )            
విష్ యు  హ్యాపీ క్రిస్మస్ వి .......( 2 )
క్రిస్మస్ శుభదినం మహోన్న.......దినము ( 2 ) క్రిస్మస్ శుభదినను....
కన్నుల పండుగగా మారెను నా  యేసు జన్మదినం ( 2
కన్యమరియకు జన్మించేను కలతలు తీర్చే శ్రీయేసును ( 2 )
హ్యాపీ క్రిస్మస్ మేరి......( 2 )              
యు  హ్యాపీ క్రిస్మస్ వి .......( 2 )
క్రిస్మస్ శుభదినం మహోన్న.......దినము ( 2 ) క్రిస్మస్ శుభదినమ్...
ఆనందముతో ఆహ్వానించండి క్రీస్తుని మీ హృదయంలోకి ( 2 )
ఆ తారగా మీరుండి నశించు  వారిని రక్షించాలి ( 2 )
హ్యాపీ క్రిస్మస్ మేరి......( 2 )              
విష్ యు  హ్యాపీ క్రిస్మస్ వి .......( 2 )
క్రిస్మస్ శుభదినం మహోన్న.......దినము ( 2 ) క్రిస్మస్ శుభదినమ్...
హ్యాపీ క్రిస్మస్ మేరి క్రిస్మస్ ( 2 )       
విష్ యు  హ్యాపీ క్రిస్మస్ వి విష్ యు మేరి క్రిస్మస్ ( 4

Christmas vacchindhayya nedu rakshan క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు

Song no:

HD
    క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు-రక్షణ తెచ్చిందయ్యా చూడు "2"
    ఆనందం వెల్లి విరిసె జగతిలో జ్యోతిగా నేడూ......"2"

    క్రీస్తుకు ఆరాధన-ప్రభువుకు  స్తోత్రార్పణ-యేసుకు చెల్లించెదం
    హల్లెలూయ...హల్లెలూయ....   "క్రిస్మస్"

  1. లోక పాపం తొలగింప జీవితాలను వెలిగింప "2"
    ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు-విడుదల కలిగించె మనకు... "2"
    క్రీస్తుకు ఆరాధన-ప్రభువుకు  స్తోత్రార్పణ-యేసుకు చెల్లించెదం
    హల్లెలూయ...హల్లెలూయ....   "క్రిస్మస్"

  2. యేసుకు మనలొ చోటిస్తె - మనమొక తారగ కనిపిస్తాం! "2"
    పరలోక మార్గం క్రీస్తే.... సమస్తము ఆయనకు అర్పిద్దాం... "2"
    క్రీస్తుకు ఆరాధన-ప్రభువుకు  స్తోత్రార్పణ-యేసుకు చెల్లించెదం
    హల్లెలూయ...హల్లెలూయ....   "క్రిస్మస్"

Christmas pandaga vacchindhi anadhamentho thecchindhi క్రిస్మస్ పండగ వచ్చింది ఆనందమెంతో తెచ్చింది


Song no:


క్రిస్మస్ పండగ వచ్చింది - ఆనందమెంతో తెచ్చింది (2)
నిన్న మొన్న నేడు రేపు దేవదేవుడే మనకు తోడు నీడని తెలిపింది
పాడెదము నేను పాడెదము క్రిస్మస్ గీతం పాడెదము
లా....లా....లా...లా..లా...(2)
దేవ దేవుని కొలిచెదము - బాల యేసుని ఘనపరిచెదము
ఈ వేళ కాదు ఎల్లవేళల - యేసుని మనము కొలిచెదము
ఆయన చెంత నిలిచెదము (క్రిస్మస్)
శాంతి నిలలో స్థాపింప - సామాన్యునిగా జన్మించి
ఈ వేళా - కాదు అన్ని వేళలా అంధాకారంలో తొలగించి
ఆశాకిరణం వెలిగించె (క్రిస్మస్ )

Christmas panduga rarandi kreesthu puttina rojandi క్రిస్మస్ పండుగ రారండి క్రీస్తు పుట్టిన రోజండి


Song no:


క్రిస్మస్  పండుగ రారండి క్రీస్తు పుట్టిన రోజండి
హలేలుయా హలేలుయా హలేలుయా(2)
గోలల్లకు అందినా శుభవార్త మనకందించెను ప్రభుదూత
జ్ఞానులు నడిపిన పెను తార (2)
నిన్ను నన్ను నడిపిను ప్రభు చేర
హలేలుయా హలేలుయా హలేలుయా(2)
నీతి ప్రభకారుడు ఉదయించే
పాపపు చీకటి తోలాగించే (2)
దూతల గీతాల సవంతునతో (2)
దూతల స్వర్గము ఘవించే 
హలేలుయా హలేలుయా హలేలుయా(2)
సంభారముగాను విచేసి
సాంబ్రాణి ధూపము వేసి (2)
సర్వేశ్వర పద సన్నిధికి (2)
సాగిలపడి స్తుతించుడి(2)
హలేలుయా హలేలుయా హలేలుయా(2)

Christmas gantalu mrogayi kreesthu janmmanu క్రిస్మస్ గంటలు మ్రొగయి క్రీస్తు జన్మను చాటయి


Song no:


క్రిస్మస్  గంటలు మ్రొగయి
క్రీస్తు జన్మను చాటయి (2)
ఘగానల దూతలు గలమేతి పాడిరి (2)
భువనన్న జనులంతా పులకించి వేడిరి (2)
బాల యేసుని దర్శించుదం బంగారు పదములే ముదడుదం(క్రిస్మస్ )
ప్రవచనం పరిపుర్ణమై  కాలము సంపుర్ణమై(2)
రక్షణ మూర్తిగా జన్మించినాడు రక్షణను ఇల్లలో మనకిచ్చినాడు
ఆశర్యకరుడు అతిసుందరుడు ప్రేమ స్వరూపుడు శాంతి దాముడు(2) (బాల యేసుని)
పరలోక వారసుడై  శాంతి స్థాపకుడై (2)
ఇమనుయేలుగా దిగివచినాడు యజకత్వము మనకిచ్చినాడు
నీతి మంతుడు నిర్మల హృదయుడు
సద్గుణసిలుడు బలమైన దేవుడు(2) (బాల యేసుని)

Kondalalo konalalo bethlehemu gramamulo కొండలలో కోనలలో బేత్లెహేము గ్రామములో


Song no:


కొండలలో కోనలలో
బేత్లెహేము  గ్రామములో
కనిపించె ప్రభు దూత
వినిపించేను శుభ వార్త
చెలరేగెనే ఆనందము
రక్షకుని రాకతో (2)         ||కొండలలో||
కొరికేసే చలి గాలిలో
వణికించే నడి రేయిలో (2)
కాపరుల భయము తీర
పామరుల ముదము మీర (2)
దూతా గానము
శ్రావ్యా రాగము (2)
పరమ గీతము         ||కొండలలో||
దావీదు పురమందున
పశువుల శాలయందున (2)
మన కొరకే రక్షకుండు
ఉదయించే పాలకుండు (2)
రండి వేగమే
రండి శీఘ్రమే (2)
తరలి వేగమే          ||కొండలలో||