Home నే సాగెద యేసునితో నా జీవిత నే సాగెద యేసునితో నా జీవిత personly January 13, 2024 0 share S M L నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2) యేసుతో నడిచెద యేసుతో గడిపెద (2) పరమును చేరగ నే వెళ్లెద (2) హనోకు వలె సాగెదా || నే సాగెద || లోకపు శ్రమలు నన్నెదిరించినా (2) కఠినులు రాళ్ళతో హింసించినా (2) స్తెఫను వలె సాగెదా || నే సాగెద || వెనుక శత్రువులు వెంటాడిననూ (2) ముందు సముద్రము ఎదురొచ్చినా (2) మోషె వలె సాగెదా || నే సాగెద || తల్లి మరచిన తండ్రి విడచిన (2) బంధువులే నన్ను వెలివేసినా (2)యోసేపు వలె సాగెదా || నే సాగెద || బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2) క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2) పౌలు వలె సాగెదా || నే సాగెద || Ne Saageda Yesunitho Naa Jeevitha Kaalamanthaa (2) Yesutho Nadicheda Yesutho Gadipeda (2) Paramunu Cheraga Ne Velleda (2) Hanoku Vale Saagedaa || Ne Saagedha || Lokapu Shramalu Nannedirinchinaa (2) Katinulu Raallatho Himsinchinaa (2) Stephanu Vale Saagedaa || Ne Saagedha || Venuka Shathruvulu Ventaadinanoo (2) Mundu Samudramu Edurochchinaa (2) Moshe Vale Saagedaa || Ne Saagedha || Brathukuta Kreesthe Chaavainaa Mele (2) Kreesthukai Hatha Saakshigaa Maarina (2) Poulu Vale Saagedaa || Ne Saagedha || Thalli Marachina Thandri Vidachina (2) Bandhuvule Nannu Velivesinaa (2) Balavanthuni Vale Saagedaa || Ne Saagedha || Facebook Twitter Whatsapp Newer Older