Home Sarvonnatha - సర్వోన్నత 📀 Yepati dhananaya nannithaga hecchinchutaku ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు Yepati dhananaya nannithaga hecchinchutaku ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు personly May 04, 2021 0 share Song no: ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు (2) నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరియించి నా పాపము క్షమీయించి నను నిల మార్చుటకు కలువరిలో మరణించి (2) ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది (2) || ఏపాటి దాననయా || కష్టల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నాదరించావు (2) అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది || ఏపాటి దాననయా || నీ ప్రేమను మారువలెనయా ని సాక్షిగా బ్రతికేదనేసయ్య నేనుండిన ని కృపను ప్రకటింతును బ్రతుకంత (2) నేనోందిన ఈ జయము నీవిచ్చినదేనయ జీవముకై స్తోత్రము యేసయ్య ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది || ఏపాటి దాననయా || Song no: Yepati dhananaya – nanninthaga hechinchutaku nenenthati dhananayaa – naapai krupa chooputaku(2) naa dhoshamu bariyinchi – naa paapamu kshamiyinchi nanu neela maarchutaku – kaluvarilo maraninchi Preminchey Premaamayuda – nee premaku parimithulevi krupachoopu krupagala deva – nee krupaku saati yedi || Yepati || Kastaala kadalilo – kanniti loyalalo naa thodu nilichaavu – nannaadarinchaavu(2) andaru nanu vidachina – nanu viduvani Yesayyaa viduvanu edabaayanani – naa thodai nilichitivaa || Preminchey || Nee premanu maruvalenayya – nee saakshiga brathikedanesayyaa nenondina nee krupanu – prakatinthunu brathukantha (2) nenondina ee jayamu – neevichinadenayya neevichchina jeevamukai – sthothramu Yesayya || Preminchey || ఏపాటి దాననయా నన్నింతగా Tags D.Chrisostam ✍Dr.Shiny 🎤Sarvonnatha - సర్వోన్నత 📀 Facebook Twitter Whatsapp Newer Older