Home Zion Songs 📖 O yesu nee prema yentho mahaniyamu ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము O yesu nee prema yentho mahaniyamu ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము personly May 07, 2021 0 share 640 అనంతమైన దేవుని ప్రేమ ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది } 2 || ఓ యేసు || అగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు } 2 || ఓ యేసు || సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా వింటినంటివి నా మొర్రకు ముందే తోడునుందునంటివి } 2 || ఓ యేసు || కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పరుండ జేయును భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండునేసు } 2 || ఓ యేసు || దేవుని గృహములో సదా స్తుతించెదనూ సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు హల్లేలూయా ఆమేన్ } 2 || ఓ యేసు || O Yesu Nee Prema Entho Mahaaneeyamu Aakasha Thaara Parvatha Samudra-mula Kanna Goppadi } 2 || O Yesu || Agamya Aanandame Hrudayamu Nindenu Prabhuni Kaaryamulu Gambheeramainavi Prathi Udaya Sayanthramulu – Stuthiki Yogyamulu } 2 || O Yesu || Sankata Samayamulo Saagalekunnaanu Dayachoopu Naa Meedaa Ani Nenu Morra Pettagaa Vintinantivi Naa Moraku Munde – Thodu Nundunantivi } 2 || O Yesu || Koduvalenni Yunnaa- Bhayapadanu Ne Nepudu Pachika Bayalulo Parunda Jeyunu Bhojana Jalamulatho Thrupthiparachu – Naatho Nundunesu } 2 || O Yesu || Devuni Gruhamulo Sadaa Sthuthinchedanu Sampoorna Hrudayamutho Sadaa Bhajinchedanu Sthuthi Prashamsa-laku Yogyudesu – Hallelooyaa Amen } 2 || O Yesu || ఓ యేసు నీ ప్రేమ O Yesu Nee Prema Tags Andhra Kraisthava Keerthanalu 📖Zion Songs 📖 Facebook Twitter Whatsapp Newer Older