Home Nibhandhana Dwani 4 📀 Kraisthavudaa Sainikudaa క్రైస్తవుడా సైనికుడా Kraisthavudaa Sainikudaa క్రైస్తవుడా సైనికుడా personly February 28, 2021 0 share Song no: క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా } 4 జాలరీ మనుషులు పట్టు జాలరి ఆత్మలు పట్టు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి || క్రైస్తవుడా || సిలువే నీ స్థావరము శ్రమలే నీ సైన్యము } 2 సహనమే నీ ధైర్యము వాక్యమే నీ విజయము } 2 || క్రైస్తవుడా || సత్యమే నీ గమ్యము సమర్పణే నీ శీలము } 2 యేసే నీ కార్యక్రమం ప్రేమే నీ పరాక్రమం } 2 || క్రైస్తవుడా || దేశంలో విదేశంలో గ్రామంలో కుగ్రామంలో } 2 అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో } 2 || క్రైస్తవుడా || సిద్ధాంతపు గట్టు దుమికి రా వాగులనే మెట్టును దిగిరా } 2 దీనుడా ధన్యుడా విజేయుడా అజేయుడా } 2 || క్రైస్తవుడా || వాగ్ధాన భూమి స్వతంత్రించుకో అద్వానపు అడవి దాటి ముందుకుపో } 2 నీ ఇల్లు పెనూయేలు నీ పేరే ఇశ్రాయేలు } 2 || క్రైస్తవుడా || Song no: Kraisthavudaa Sainikudaa Balavanthudaa Parishuddhudaa Kadaliraavoy Neevu Kadaliraa } 4 Jaalaree Manushulu Pattajaalari Aathmalu Pattu Kaapari Amruthamandinche Aachaari Yesukai Jeevinche Poojaari || Kraisthavudaa || Siluve Nee Sthaavaramu Shramale Nee Sainyamu } 2 Sahaname Nee Dhairyamu Vaakyame Nee Vijayamu } 2 || Kraisthavudaa || Sathyame Nee Gamyamu Samarpane Nee Sheelamu } 2 Yese Nee Kaaryakramam Preme Nee Paraakramam } 2 || Kraisthavudaa || Deshamlo Videshamlo Graamamlo Kugraamamlo } 2 Adavulalo Kondalalo Pani Entho Phalamentho } 2 || Kraisthavudaa || Siddhaanthapu Gattu Dumiki Raa Vaagulane Mettunu Digiraa } 2 Deenudaa Dhanyudaa Vijeyudaa Ajeyudaa } 2 || Kraisthavudaa || Vaagdhaana Bhoomi Swathanthrinchuko Advaanapu Adavi Daati Mundukupo } 2 Nee Illu Penuyelu Nee Pere Ishraayelu } 2 || Kraisthavudaa || క్రైస్తవుడా సైనికుడా Kraisthavudaa Sainikudaa Tags K. Raja Babu 🎤 ✍Nibhandhana Dwani 4 📀 Facebook Twitter Whatsapp Newer Older