-->

Okka mata chalunayya na yesayya ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా

Song no:
    ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని){ 4 }
    నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
    నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
    యేసయ్యా... యేసయ్యా...
    యేసయ్యా... యేసయ్యా... { 2 }
    ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }

  1. ఒక్క మాటతో లాజరును లేపావు
    ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు { 2 }
    ఒక్క మాటతో దయ్యములను తరిమేసావు { 2 }
    ఒక్క మాటతో సౌలును పాలుగా మార్చావు { 2 }
    నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
    నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
    యేసయ్యా... యేసయ్యా...
    యేసయ్యా... యేసయ్యా... { 2 }
    ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }

  2. ఒక్క మాటతో పెనుతుఫానును ఆపావు
    ఒక్క మాటతో పాపములు క్షమియించావు { 2 }
    ఒక్క మాటతో బాలికను బ్రతికించావు { 2 }
    ఒక్క మాటతో సమరియ స్త్రీని మార్చావు { 2 }
    నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
    నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
    యేసయ్యా... యేసయ్యా...
    యేసయ్యా... యేసయ్యా... { 2 }
    ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }

  3. ఒక్క మాటతో స్వస్థతలెన్నో చేసావు
    ఒక్క మాటతో నీటిని రసముగా మార్చావు { 2 }
    ఒక్క మాటతో విడుదలను కలిగించావు { 2 }
    ఒక్క మాటతో విజయమును దయచేసావు { 2 }
    నీ మాటకెంతో శక్తి ఉందయ్యా
    నీవు మాట పలికిన మహిమలు జరుగనయ్యా { 2 }
    యేసయ్యా... యేసయ్యా...
    యేసయ్యా... యేసయ్యా... { 2 }
    ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా(ని) { 2 }





Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts