-->

Yehova na kapari le memi galugadhu యెహోవా నా కాపరి లే మేమి గలుగదు

p { text-align: center; border-left: 6px solid #FF5733; border-Right: 6px solid #FF5733; background-color: #FCECF8 ; } 15 రాగం - (చాయ: ) తాళం - body {font-family: nane} .tablink { background-color: white; color: black; float: left; border: none; outline: none; cursor: pointer; padding:...
Share:

Santhoshakaramagu varthamanamu panchuthu podham సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం

Song no: 332 సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము } 2 అందరికోసం యేసుపుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను } 2 మందలకాచే కాపరులకు దూత మంచి వార్త చెప్పిపోయెను } 2 పామరులైనా - పండితులైనా } 2 అందరికోసం యేసుపుట్టెను సందడి చేద్దాం సంగీతంతోను } 2 తూర్పుదేశపు జ్ఞానులకును క్రీస్తు దర్శన భాగ్యమాయెను } 2 శ్రీమంతులైనా - సామంతులైనా } 2 అందరికోసం యేసుపుట్టెను సందడి...
Share:

Raju puttadu maha raju puttadu రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు

Song no: HD రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు ఆడాలి ఆడాలి } 2 ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలీ పాడాలి పాడాలి ఆనందంతో పాడాలీ  } 2 సంగీతనాధంతో చిందులెన్నో వెయ్యాలీ  } 2 ఎందుకంటే? యేసు పుట్టాడు మహా రాజు వచ్చాడు } 4 ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలీ ఇశ్రాయేలు వారసుడు యుదా సింహం వచ్చాడు } 2 అందరికీ ఆదర్శంగా అధికారంతో బోధించాడు...
Share:

Neelala ningilo oka thara velisindhi నీలాల నింగిలో ఒక తార వెలసింది

Song no: HD నీలాల నింగిలో ఒక తార వెలసింది ఆ తార కాంతిలో తెలిసింది ఒక రూపం } 2 We wish you Happy Christmas We wish you Merry Christmas } 2 || నీలాల నింగిలో || ఆ రూపమే ఇమ్మానుయేలని ఆ రూపమే రక్షించు మార్గమని } 2 We wish you Happy Christmas We wish you Marry Christmas } 2 || నీలాల నింగిలో || ఆకాశంలో ఒక దూత గొల్లలకు వినిపించెను ఆ శుభవార్త...
Share:

Kalavantidhi nee jeevitham kadu swalpa kalamu కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము

Song no: కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము యువకా అది ఎంతో స్వల్పము విలువైనది నీ జీవితం వ్యర్ధము చేయకుమా యువకా వ్యర్ధము చేయకుమా బహు విలువైనది నీ జీవితం వ్యర్ధము చేయకుమా యువతీ వ్యర్ధము చేయకుమా       కలవంటిది నీ జీవితము....... నిన్ను ఆకర్షించే ఈ...
Share:

Iennellu ielalo vunnamu manamu ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము

body {font-family: nane} .tablink { background-color: white; color: black; float: left; border: none; outline: none; cursor: pointer; padding: none; font-size: 18px; width: 100%; } .tablink:hover { background-color: none; } Song no: ఇన్నేళ్లు...
Share:

Athma nimpuma jeevathma nimpuma ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా

Song no: ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా పరమ పావనాత్మ నీదు వరములీయుమా ఆత్మ నింపుమా.. కలుష దోష భారములే బ్రతుకు క్రుంగ దీసినవి వ్యాధి బాధలేకములై కేదమాయెను – ఘన దైవమా… ఆఆ….. నీ దాపు చేర్చి ప్రాపు చూపుమా అనుదినము నీదు ఆశ్రయాన సేద తీర్చుమా || ఆత్మ నింపుమా || అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి ఒడలు పాప పొడల చేత యేహ్యమాయెను – కరుణాత్మ శ్రీ… ఆఆ….. ఈ ...
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts