ఆఖరి క్షణమొకటి నీబ్రతుకులో ఆగును నీకొరకు ఏదినమో
ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో – ఆగును ఒకక్షణము ఏ గడియో
ఇది చెప్పలేనిది- చెప్పిరానిది (4)
1)ఒంటరిగా వచ్చావు- అందరితో బ్రతికావు
నిన్ను కన్నవారే నీకు- ప్రాణదాతలన్నావు (2)
తల్లిదండ్రులు ఇద్దరు కనినా-...
Yesayyaa naa hrudayaabhilaasha neevenayyaa యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
యేసయ్యా నా హృదయాభిలాష
నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయని
తలంపులు నీవేనయ్యా (2)
పగలు మేఘ స్తంభమై
రాత్రి అగ్ని స్తంభమై
నా పితరులను ఆవరించి
ఆదరించిన మహనీయుడవు (2)
పూజనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నా కనుల
మెదలుచున్నవాడా
||యేసయ్యా||
ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో
నింపిన షాలేము...
Thana rakthamutho kadigi nee atmatho nimpavu తన రక్తముతో కడిగి నీ ఆత్మతో నింపావు
తన రక్తముతో కడిగి నీ ఆత్మతో నింపావు }3
హోసన్నా నా యేసు రాజా హోసన్నా నా జీవన ధాత } 2
సిలువపై వేలాడితివా నీ కలువరి ప్రేమ చూపించితివి } 2
సిలువపై వేలాడితివా నా పాపమంతా కడిగితివి
సిలువపై వేలాడితివా నీ కలువరి ప్రేమ చూపించితివి } 2
హోసన్నా నా యేసు రాజా హోసన్నా నా జీవన ధాత }...
AA bojana panktilo simonu intilo ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో అభిషేకం
ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో అభిషేకం
చేసిందిఅత్తరు తో యేసయ్యను కన్నీటితో
పాదాలను కడిగింది
తనకురులతో పాదాలు తుడిచింది ఆమె
సువాసనసువాసన ఇల్లంతా సువాసన
ఆరాధనదైవారాధనఆత్మీయఆలపన
1 జుంటి తేనె దరాలకన్న మధురమైన నీ వాక్యం
ఆవాక్యమే నన్ను బ్రతికించెను
హల్లెలూయాహల్లెలూయాఆరాధనహల్లెలూయా
ఆరాధనదైవారాధన ఆత్మీయ ఆలపన ||2||(ఆభోజన)
2 సింహపు నోళ్ళను...
Bhumyakashamulu srujinchina yesayya nike stotram భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకేస్తోత్రం
Song no: 100
భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకేస్తోత్రం } 2
నీ ఆశ్చర్యమైనక్రియలు-నేనెలామరచిపోదును } 2
హలెలూయలూయ... లూయ... హలెలూయా } 4
బానిసత్వము నుండి శ్రమలబారినుండి-విడిపించావు నన్ను
ధీనదశలో నేనుండగా నను విడువనైతివి } 2 || భూమ్యాకాశములు ||
జీవాహారమై నీదువాక్యము పోషించెనునన్ను
ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి } 2 || భూమ్యాకాశములు ||
...
Bhumipai yesu jivinchenu భూమిపై యేసు జీవించెను - చూడు పాదంబుల జాడలు
భూమిపై యేసు జీవించెను - చూడు పాదంబుల జాడలు
నీకును,నాకును
మాధిరి - నీకును,నాకును మాధిరి
1. శోధించగ అర న్యమందునా - సాతానుడెంతో శ్రమించెను
లేఖనాలు
చూపుచు శక్తి మెండు పొందుచు
గెల్చెను
యేసు విరోధిని - గెల్చెను యేసు విరోధిని
2. ఈ లోకయాత్ర కాలమంతట - ప్రార్ధించె నేసు స్వామి
తండ్రికి
...
Bhu nivasulaku ee loka nivasulaku భూనివాసులకు - ఈ లోక నివాసులకు
భూనివాసులకు - ఈ లోక నివాసులకు
యేసే జీవం
- యేసే సత్యం - యేసే మార్గమనీ సూటిగ ప్రకటించు
1. పరిసరములలోని - పండిన పైరంతా
రాలిపోవు
చుండ - సంతాపమే లేదా
కన్నెత్తిచూడు
- కన్నీరు కార్చు
ఓ దైవ
సేవకుడా - ఇకనైనా మేల్కొనవా “భూనివా”
2. పరమాత్మ ఆజ్ఞగని - ఆ యాత్మ స్వరమువిని
...