Mahonnathuda nee vakyamu yentho balamainadhi మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది
Song no:
HD
మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది
మహాఘనుడా నీ ఉద్దెశము ఉన్నతామైనది ||2||
Brathukunu మార్చునది - రక్షణనిచ్చునది ||2||
బ్రతికింప చేయునది - పూజింపదగినది //2//
నీకే ఆరాధనా నీకే స్తోత్రార్పణ - నీకే హృదయార్పణ నీకే నా యేసయ్యా ......
1 నశియించి పోతున్న నన్ను - నీ వాక్యముతో దర్శించినావు
నా యందు నీ ద్రుష్టి నిలిపి - నీ ఉద్దేశమును తెలిపినావు...
Repemi jaruguno nakemi teliyunu రేపేమి జరుగునో నాకేమితెలియును
Song no:
HD
రేపేమి జరుగునో నాకేమి తెలియును
చింతించి మాత్రము ఏం లాభముండును } 2 భవిష్యత్తునెరిగిన యేసునివైపే భారము వేసెదను } 2 || రేపేమి జరుగునో ||
1. జరిగిపోయిన దినములలో కరుణతో కాచిన దైవము } 2విడిచి పెట్టునా నాచేయి రాబోయేకాలము} 2 ఏ ఆపదకూడా నా పై పడదుకదా తప్పించువాడు రక్షించువాడు నా యేసయ్య || రేపేమి జరుగునో ||
2. విత్తని కోయని పక్షులకు...
Neelo samastham sadhyame mahonnathuda నీలో సమస్తము సాధ్యమే మహొన్నతుడా యేసయ్య
Song no:
HD
నీలో సమస్తము సాధ్యమే
మహొన్నతుడా యేసయ్య
బలవంతుడా యేసయ్య
ఆరాధింతును నిన్నే స్తుతియింతున్ "నీలో"
అలసియున్న నా ప్రాణమును సేదతిర్చువాడవు
జీవజలపు ఊటనిచ్చి తృప్తి పరచువాడవు
ప్రార్థనలన్నీ ఆలకించువాడవు నీవు
అడగినవన్ని ఇచ్చేవాడవు నీవు "మహొన్నతుడా"
శోధన వేధనలలో జయమిచ్చువాడవు
బుద్దియు ఙనమిచ్చి నడిపించువాడవు
నిత్యజీవం...
Nenu pilisthey paruguna vicchestharu నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు
Song no:
HD
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు
నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది (2)
నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు
అల కరుణతొ నన్ను నడిపిస్తారు (2)
శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు
ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
నేను...
Viduvani devuda neeve ma manchi yesayya విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా
Song no:
HD
విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా
పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా
ప్రేమించుటకు క్షమియించుటకు
రక్షించుటకు అర్హుడ నీవే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా || విడువని ||
నలువది సంవత్రరములు మా పితరుల నడిపిన దేవా
అరణ్య మార్గమైనా అన్నీ నీవైనావు (2)
జీవాహారమై ఆకలి తీర్చావు
కదిలే బండవై దాహము తీర్చావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా...