Song no:
HD
- అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా
- లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై } 2
స్తోత్ర గానము చేయు చున్నావా } 2
కృతజ్ఞత కలిగున్నావా } 2 || మితిలేని ||
- శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై } 2
స్తోత్ర గానము చేయు చున్నావా } 2
కృతజ్ఞత కలిగున్నావా } 2 || మితిలేని ||
- అపాయములను తప్పిస్తున్న – అదృశ్య దేవుని కాపుదాలకై } 2
స్తోత్ర గానము చేయు చున్నావా } 2
కృతజ్ఞత కలిగున్నావా } 2 || మితిలేని ||
ఆశీర్వదిస్తాడు యేసయ్యా } 2
విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన } 2
మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే } 2 || అంచుల ||