- జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
- నమ్ముకున్నాడు యోసేపు – అమ్ముకున్నారు అన్నలు
నమ్ముకున్నాడు ఏశావు – మోసగించాడు యాకోబు } 2
ఈ అన్నల నమ్మే కంటే…
ఈ అన్నల నమ్మే కంటే
అన్న యేసుని నమ్ముకో
రాజ్యం నీదే మేలుకో
పరలోకం నీదే ఏలుకో || జీవితమంటే ||
- నమ్ముకున్నాడు యేసయ్యా – అమ్ముకున్నాడు శిష్యుడు
పాపుల కొరకై వచ్చాడమ్మా – ప్రాణాలే తీసారమ్మా } 2
ఈ మనుషులలోనే…
ఈ మనుషులలోనే – మమతలు లేవు
మంచితనానికి రోజులు కావు
సమయం మనకు లేదమ్మా
ఇక త్వరపడి యేసుని చేరమ్మా || జీవితమంటే ||
- నమ్మకమైన వాడు – ఉన్నాడు మన దేవుడు
నమ్మదగినవాడు – వస్తాడు త్వరలోనే } 2
యేసుని రాకకు ముందే…
యేసుని రాకకు ముందే
మారు మనస్సును పొందుమా
ప్రభుని చెంతకు చేరుమా
రక్షణ భాగ్యం పొందుమా || జీవితమంటే ||
మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా } 2 || జీవితమంటే ||
(Ivi) Manishi Manishini Namme Rojulu Kaavammaa – (2) ||Jeevithamante||
Nammukunnaadu Eshaavu – Mosaginchaadu Yaakobu (2)
Ee Annala Namme Kante
Anna Yesuni Nammuko
Raajyam Neede Meluko
Paralokam Neede Eluko ||Jeevithamante||
Paapula Korakai Vachchaadammaa – Praanaale Theesaarammaa (2)
Ee Manushulalone – Mamathalu Levu
Manchithanaaniki Rojulu Kaavu
Samayam Manaku Ledammaa
Ika Thvarapadi Yesuni Cherammaa ||Jeevithamante||
Nammadaginavaadu – Vasthaadu Thvaralone (2)
Yesuni Raakaku Munde
Maaru Manassunu Pondumaa
Prabhuni Chenthaku Cherumaa
Rakshana Bhaagyam Pondumaa ||Jeevithamante||